అన్వేషించండి
HBD Megha Akash: హ్యాపీ బర్త్ డే మేఘా ఆకాశ్
Megha Akash
1/25

(Image Credit/Megha Akash Instagram)'లై' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మేఘా ఆకాష్...నితిన్ తో మరోసారి 'ఛల్ మోహన్ రంగా'లో నటించింది. 'రాజ రాజ చోర', 'డియర్ మేఘా' లో నటించింది. తెలుగులో మరో ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి.
2/25

(Image Credit/Megha Akash Instagram)తెలుగుతో పాటూ తమిళంలోనూ సత్తా చాటుకుంటోన్న మేఘా బాలీవుడ్ లోనూ మెరిసింది. వరుస సినిమాలు చేస్తున్నా స్టార్‌డమ్ దక్కని మేఘా ఆకాష్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
Published at : 26 Oct 2021 01:05 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రికెట్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















