అన్వేషించండి
HBD Nivetha Thomas:బాలనటి నుంచి ఉత్తమనటి వరకూ సక్సెస్ ఫుల్ జర్నీ, హ్యాపీ బర్త్ డే నివేదా థామస్
Image Credit/ Nivethathomas Instagram
1/10

వెండితెరపై వెలగాలంటే అందం, అభినయం రెండూ ఉండాలి. క్యారెక్టర్ ఏదైనా రెఢీ అన్నట్టుండాలి. ఎంచుకునే కథల విషయంలో ఆచితూచి అడుగేయాలి. అప్పుడే ఎలాంటి పాత్ర చేసినా విమర్శకుల ప్రశంసలు అందుకుంటారు. అలాంటి హీరోయిన్ నివేదా థామస్. నవంబరు 2 ఆమె బర్త్ డే సందర్భంగా కొత్త ఫొటోస్ పోస్ట్ చేసింది నివేదా..
2/10

ఏడేళ్ల వయసులో 2002లో మలయాళ చిత్రం ఉత్తరతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది నివేదా. ఆ తర్వాత సన్ టీవీలో ప్రసారమయ్యే బాలల సీరియల్ 'మై డియర్ భూతంలో' నటించింది. మలయాళం మూవీ ‘వెరుథె ఒరు భార్య'లో జయరాం కుమార్తెగా నటించగా.. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తమిళ, మలయాళ పలు చిత్రాల్లో సహాయ నటిగా మెప్పించింది నివేదా. ( Image Credit/ Nivethathomas Instagram)
Published at : 02 Nov 2021 02:27 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion


















