అన్వేషించండి
Hansika Motwani : చీరకట్టులో చందమామల కవ్విస్తున్న హన్సిక
Hansika Motwani Photos : టాలీవుడ్ హీరోయిన్ హన్సిక తన ఇన్‌స్టా గ్రామ్‌లో క్యూట్ ఫోటోలు పోస్ట్ చేసింది. చీరకట్టుకుని.. తలను ముడి వేసుకుంటూ..చాలా సింపుల్, క్యూట్ ఫోజోలిచ్చింది.
హన్సిక మోత్వానీ ఫోటోలు (Images Source : Instagram/iHansika)
1/6

లైట్ మిక్స్డ్ కలర్ శారీలో హన్సిక మోత్వానీ మెరిసింది. మినిమల్ మేకప్లుక్లో చీర కాంబినేషన్లో హన్సిక చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/iHansika)
2/6

హెయిర్‌ను ముడి వేసుకుంటూ.. చిన్న బొట్టుపెట్టుకుని చాలా సహజంగా కనిపించింది హీరోయిన్. శారీకి తగ్గట్లు.. బ్లౌజ్‌ను ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. (Images Source : Instagram/iHansika)
Published at : 28 Feb 2024 10:15 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్‌బాస్

Nagesh GVDigital Editor
Opinion




















