అన్వేషించండి
Gruhalakshmi Lahari Photos: దుబాయ్ మెమోరీస్ అంటూ పిక్స్ పోస్ట్ చేసిన 'గృహలక్ష్మి' శ్రుతి(లహరి)
'గృహలక్ష్మి' శ్రుతి(లహరి)
image credit : Lahari /Instagram
1/7

ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్‌లో శృతిగా మెప్పిస్తున్న లహరి అంతకు ముందు దాదాపు 20 సీరియల్స్‌లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన లహరి.. చాలా ఏళ్లుగా బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేస్తూనే ఉంది.
2/7

ఆమె రోల్స్ అన్నీ పద్దతిగా ఆడియన్స్‌ని ఆకట్టుకునే విధంగా ఉంటాయి. సీరియల్స్‌లో అమాయకంగానే కనిపించినప్పటికీ రియల్ లైఫ్‌లో మాత్రం తాను చాలా ముక్కుసూటి అమ్మాయిని అని అంటోంది. సీరియల్స్ తో పాటూ సొంతంగా యూట్యూబ్ ఛానల్‌తో బిజీగా ఉంది లహరి.
Published at : 17 Nov 2022 03:31 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















