అన్వేషించండి
Faria Abdullah Photos: ఫరియా జోరు పెంచిందండోయ్..
Faria Abdullah
1/12

చేసింది ఒక్క సినిమానే అయినా ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకుంది ఫరియా అబ్దుల్లా . నవీన్ పోలిశెట్టి హీరోగా అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జాతిరత్నాలు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అందం అమాయకత్వం కలబోసిన నటనతో విమర్శకులను మెప్పించింది హైదరాబాదీ అమ్మాయి.
2/12

'జాతిరత్నాలు' సినిమా తర్వాత అక్కినేని అఖిల్ నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది ఫరియా. ఇప్పుడు కింగ్ నాగార్జున నటిస్తున్న 'బంగార్రాజు' లో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసి ఆకట్టుకుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Published at : 10 Jan 2022 02:46 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















