అన్వేషించండి
Tamannah Photos: ఆరెంజ్ కలర్ డ్రెస్సులో మిల్కీ బ్యూటీ మెరుపులు
Tamannah
1/9

వెంకటేశ్-వరుణ్ తేజ్-అనిల్ రావిపూడి కాంబినేషన్లో నవ్వులు పూయించిన ఎఫ్ 2 లో హారికగా మెప్పించింది తమన్నా. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఎఫ్ 3 త్వరలో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో కూడా వెంకీకి జోడీగా నటించింది మిల్కీ.
2/9

2005లో హిందీలో చాంద్ సా రోషన్ చెహ్రా అనే సినిమాతో వెండితెరపై తన మొదలుపెట్టిన తమన్నా...'శ్రీ' మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టి 'హ్యాపీ డేస్'తొలి హిట్టందుకుంది.
Published at : 10 May 2022 05:26 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















