అన్వేషించండి
Eesha Rebba: ఎక్కువ ఆలోచించి తక్కువ మాట్లాడుతుందట ఈషా రెబ్బా.. క్యాజువల్ లుక్ లో బావుంది కదా తెలుగమ్మాయ్!
Eesha Rebba Latest Photos: మహారాష్ట్రలో ఉన్న వాఘోబా ఎకో లాడ్జ్ తడోబా నేషనల్ పార్క్‌లో ఎంజాయ్ చేస్తోంది ఈషా రెబ్బా..ఆ ఫొటోస్ ని తన ఇన్ స్టా అకౌంట్లో షేర్ చేసింది.
Image Credit: yourseesha/Instagram
1/7

వరంగల్‌కు చెందిన ఈషా రెబ్బా... అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది కానీ మళ్లీ చెప్పుకోదగిన హిట్ పడలేదు. అందంలో మాత్రం ఫుల్ మార్కులేయించుకుంది..
2/7

మోడలింగ్ చేస్తూ పలు బ్రాండ్స్ ప్రమోట్ చేసిన ఈషా రెబ్బ..అంతకు ముందు ఆ తర్వాత సినిమాకన్నా ముందు 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' లో నటించింది.
Published at : 31 Aug 2024 12:16 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పర్సనల్ ఫైనాన్స్
క్రైమ్
రాజమండ్రి
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion


















