అన్వేషించండి
Shine Thanu : ఎంగేజ్మెంట్ చేసుకున్న దసరా విలన్.. ప్రేమ గొప్పదా? కామం గొప్పదా అంటూ ప్రేమకే ఓటేశాడు
Shine Tom Engagement Photos : దసరా మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ నటుడు షైన్ టామ్ రీసెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు.
![Shine Tom Engagement Photos : దసరా మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ నటుడు షైన్ టామ్ రీసెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/03/7e654a3d02fcb7d37e51fe86c03ccba91704252026267874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
షైన్ టామ్ నిశ్చితార్థం ఫోటోలు (Image Source : Instagram/shinetomchacko_official)
1/6
![దసరాలో ప్రేమ గొప్పదా? కామం గొప్పదా అనే డైలాగ్‌తో ఫేమస్ అయ్యాడు విలన్‌గా చేసిన షైన్ టామ్. సినిమాలో కామం గొప్పది అంటూ కోపం తెప్పించినా సరే.. నిజ జీవితంలో మాత్రం ప్రేమకే ఓటేశాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/03/459081ed8657d19fb6bfe4aa4795b053c273b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దసరాలో ప్రేమ గొప్పదా? కామం గొప్పదా అనే డైలాగ్‌తో ఫేమస్ అయ్యాడు విలన్‌గా చేసిన షైన్ టామ్. సినిమాలో కామం గొప్పది అంటూ కోపం తెప్పించినా సరే.. నిజ జీవితంలో మాత్రం ప్రేమకే ఓటేశాడు.
2/6
![కొన్నాళ్లుగా రిలేషన్షిప్లో ఉంటున్న గర్ల్‌ఫ్రెండ్‌ని కుటుంబ సభ్యుల మధ్య ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. వాటికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసుకున్నాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/03/209314b7f7c978739ca3599a445bea2470a8a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కొన్నాళ్లుగా రిలేషన్షిప్లో ఉంటున్న గర్ల్‌ఫ్రెండ్‌ని కుటుంబ సభ్యుల మధ్య ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. వాటికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసుకున్నాడు.
3/6
![షైన్ టామ్.. తనూజను ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈమె ఓ మోడల్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/03/a63fb5bc555a055bc6e50956bdf88d2378c5a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
షైన్ టామ్.. తనూజను ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈమె ఓ మోడల్.
4/6
![గతంలో తనూజ షైన్ టామ్‌తో కలిసి ఉన్న ఫోటోలు ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా వాటిని నిజం చేస్తూ ఇద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/03/f12445fbc8ff3ea752eaedc399dc5ce1bda06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గతంలో తనూజ షైన్ టామ్‌తో కలిసి ఉన్న ఫోటోలు ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా వాటిని నిజం చేస్తూ ఇద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.
5/6
![షైన్ టామ్ మలయాళంలో విలక్షణ పాత్రలు పోషించారు. అలాగే దసరా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/03/c2fededd380170e8436865f70bb071ec3cff4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
షైన్ టామ్ మలయాళంలో విలక్షణ పాత్రలు పోషించారు. అలాగే దసరా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
6/6
![నాగశౌర్య హీరోగా వచ్చిన రంగబలిలో కూడా నటించి మెప్పించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా దేవరలో కూడా ఈయన నటిస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/03/5cd21344238abefa4a4b4fb125c2608ae256f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నాగశౌర్య హీరోగా వచ్చిన రంగబలిలో కూడా నటించి మెప్పించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా దేవరలో కూడా ఈయన నటిస్తున్నారు.
Published at : 03 Jan 2024 09:02 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
న్యూస్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion