అన్వేషించండి
Divi Vadthya :చిట్టి నడుము చూపిస్తూ కుర్రాళ్లని చిత్రహింసలు పెట్టేస్తోన్న బిగ్ బాస్ బ్యూటీ దివి
Divi Vadthya photos: సోషల్ మీడియాలోనే యాక్టివ్ గా ఉండే దివి..ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ చూస్తే అంతే ...మీరు రెప్పవేయడం మర్చిపోతారు...
దివి (Image Courtesy : actordivi / Instagram)
1/6

బిగ్ బాస్ బ్యూటీ దివి గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మోడల్ కా కెరీర్ ఆరంభించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షిలో చిన్న పాత్రలో మెరిసిన తర్వాత లైమ్ లైట్ లోకి వచ్చింది. బిగ్ బాస్ షో తర్వాత బాగా పాపులర్ అయింది. అందంతో పాటూ ఆటపాటల్లోనూ ఇరగదీసింది. టైటిల్ గెలవకపోయినా స్మాల్ స్క్రీన్ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.
2/6

బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మూవీస్ లో , వెబ్ సిరీస్ లలో ఆఫర్స్ అందుకుంది. రీసెంట్ గా లంబసింగి మూవీలో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. బాలయ్య-బాబీ కాంబోలో వస్తోన్న మూవీలోనూ దివి ఛాన్స్ దక్కించుకుంది.
Published at : 04 Jul 2024 02:36 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















