అన్వేషించండి
Dimple Hayathi: ట్రెండీ పిక్..కిల్లింగ్ లుక్ - బెజవాడ బ్యూటీ డింపుల్ హయాతి లేటెస్ట్ ఫొటోస్!
Dimple Hayathi Photos: డింపుల్ హయాతి లేటెస్ట్ ఫొటోస్ చూస్తే అవాక్కైపోతారు. లుక్ మొత్తం మార్చేసింది.. అసలు చూస్తున్నది డింపుల్ నేనా అన్నట్టుంది.. ఆ ఫొటోస్ మీరూ చూసేయండి!
డింపుల్ హయాతి (Image Courtesy: Gama awards Dubai)
1/6

విజయవాడకు చెందిన డింపుల్ హయాతీ ‘గల్ఫ్’ మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైనంది. ఆ తర్వాత ‘అభినేత్రి 2’ లో నటించింది. వరుణ్ తేజ్ మూవీ ‘గద్దల కొండ గణేష్’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ తో పాపులర్ అయింది
2/6

రవితేజ హీరోగా ఖిలాడీలో , గోపీచంద్ రామబాణంలో ఆఫర్స్ అందుకుంది. అయితే ఆశించిన స్థాయిలో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకోలేకపోయింది.
Published at : 27 Jul 2024 12:33 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















