అన్వేషించండి
Deepthi Sunaina Photos: దీప్తి సునయన, ఆ ముద్దు ఎవరు పెట్టారమ్మా!
దీప్తి సునయన సూట్ వేశారు. ట్రెండీగా ఫోటోలు దిగారు. అందులో స్పెషల్ ఏముంది? అంటారా!? అయితే... ఒక్కసారి ఆ టాప్ మీద లుక్ వేయండి. కిస్ షేప్ ఎంబ్రాయిడరీ కనిపించిందా? (Image: deepthi_sunaina/instagram)
దీప్తి సునయన (Image Courtesy: deepthi_sunaina/instagram)
1/10

సోషల్ మీడియాను ఫాలో అయ్యేవాళ్ళకు దీప్తి సునయన గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. యూట్యూబ్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ చేసిన పాపులారిటీ సొంతం చేసుకున్నారు. యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తో ప్రేమ, బ్రేకప్ కహాని కూడా చాలా మందికి తెలుసు. 'బిగ్ బాస్' షో ద్వారా దీప్తి సునయన మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు సూట్ వేసి ట్రెండీ ఫోటోషూట్ చేశారామె. (Image Courtesy: deepthi_sunaina/instagram)
2/10

దీప్తి సునయన ఫోటోషూట్ చేయడంలో స్పెషల్ ఏముందని ఆలోచిస్తున్నారా? అయితే... ఆ టాప్ మీద లుక్ వేయండి. దానికి కిస్ షేప్ లో ఎంబ్రాయిడరీ ఉంది కదూ! దాని మీద కొందరు సెటైర్స్ వేస్తున్నారు. ఆ ముద్దు ఎవరు పెట్టారమ్మా? అంటూ కొంటెగా కామెంట్ చేస్తున్నారు. (Image Courtesy: deepthi_sunaina/instagram)
Published at : 06 Jan 2024 04:38 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్

Nagesh GVDigital Editor
Opinion




















