అన్వేషించండి
Deepthi Sunaina Latest Photos : వెండి వెన్నెలను దిగిరమ్మంటున్న దీప్తి సునయన.. లేటెస్ట్ ఫోటోలకు బ్యూటీఫుల్ క్యాప్షన్ ఇచ్చింది
Deepthi Sunaina Reddy : బిగ్‌బాస్ సునయన లేటెస్ట్ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మెరోన్ కలర్ డ్రెస్‌లో దీప్తి ఫోటోషూట్ చేసి చాలా అందంగా కనిపించింది.

దీప్తి సునయన లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/deepthi sunaina)
1/6

దీప్తి సునయన మరో ఫోటోషూట్‌తో అభిమానుల ముందుకు వచ్చేసింది. మెరోన్ కలర్ డ్రెస్‌లో దీప్తి చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/deepthi sunaina)
2/6

హెయిర్ లీవ్ చేసి.. వెండి వెన్నెల్లో ఫోటోషూట్ చేసింది. మెడకు నెక్ చౌకర్ పెట్టుకుని ఫోటోషూట్‌లో పాల్గొంది. (Images Source : Instagram/deepthi sunaina)
3/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. ఓ వెండి వెన్నెల దిగి ర ఇలా అమ్మ కొంగులో చంటి పాపాల మబ్బు చాటునే ఉంటె ఎలా ✨❤️ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/deepthi sunaina)
4/6

దీప్తి తన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసే సమయంలో మంచి పాటలను ఎంచుకుంటుంది. దానిలోని లిరిక్స్‌ని క్యాప్షన్‌గా పెడుతుంది. (Images Source : Instagram/deepthi sunaina)
5/6

దీప్తి సునయన సాంగ్స్ కలెక్షన్‌కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్కడ దొరుకుతాయి ఈ పాటలు అని కొందరు అంటే.. అబ్బా ఎన్నాళ్లు అయిందో ఈ పాట విని అని మరికొందరు కామెంట్ చేస్తారు.(Images Source : Instagram/deepthi sunaina)
6/6

దీప్తి సునయన తన ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్స్‌ని అస్సలు డిస్సాపాయింట్ చేయదు. క్రేజీ ఇన్‌స్టా స్టోరీలతో ఆకట్టుకుటుంది.(Images Source : Instagram/deepthi sunaina)
Published at : 05 May 2024 09:07 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
న్యూస్
కర్నూలు
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion