అన్వేషించండి
Advertisement

Deepthi Sunaina : దీప్తి సునయన హీరోయిన్స్ కంటే అందంగా ఉందట.. చీరలో భామను చూసి ఫిదా అవుతున్న ఫ్యాన్స్
Deepthi Sunaina Latest Photos : దీప్తి సునయన తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. చీరలో ఫోటోలకు అందంగా ఫోజులిస్తూ చాలా అందంగా కనిపించింది.

దీప్తి సునయన ఫోటోలు(Images Source : Instagram/deepthi sunaina)
1/7

దీప్తి సునయన ఇన్‌స్టాలో తన ఫోటోలు షేర్ చేస్తూ ఆమె అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఈ భామ తన ఫోటోలను, వీడియోలను ఇన్‌స్టాలో రెగ్యూలర్‌గా అప్డేట్ చేస్తూ ఉంటుంది. (Images Source : Instagram/deepthi sunaina)
2/7

తాజాగా ఈ భామ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ పలు చిలిపి పనులు చేసింది. కొబ్బరి బోండాలతో ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/deepthi sunaina)
3/7

అలాగే మూసి ఉన్న షాప్‌ల దగ్గర కూర్చోని దీప్తి సునయన ఫోటోలు దిగింది. ఈ ఫోటోల్లో దీప్తి చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/deepthi sunaina)
4/7

ఈ విషయమై.. ఓ అభిమాని.. హీరోయిన్స్ కంటే దీప్తి చాలా అందంగా ఉందంటూ కామెంట్ చేశాడు. పలువురు చాలా అందంగా ఉన్నావంటూ హార్ట్ ఎమోజీలతో కామెంట్లు పెడుతున్నారు.(Images Source : Instagram/deepthi sunaina)
5/7

ఈ లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. Move like everything is gonna workout... Because it will.🙂↔️ అంటూ దీప్తి క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/deepthi sunaina)
6/7

దీప్తి టిక్‌టాక్, యూట్యూబ్ వీడియోలతో కెరీర్‌ను ప్రారంభించింది. అనంతరం డ్యాన్స్ వీడియోలతో అభిమానులను ఎంటర్టైన్ చేయడం స్టార్ట్ చేసింది.(Images Source : Instagram/deepthi sunaina)
7/7

బిగ్‌బాస్‌లోకి వెళ్లి గుర్తింపు తెచ్చుకుంది. కిర్రాక్ పార్టీ సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించింది. కానీ ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తుంది.(Images Source : Instagram/deepthi sunaina)
Published at : 12 Aug 2024 04:28 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
హైదరాబాద్
ప్రపంచం
ఎంటర్‌టైన్‌మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement