అన్వేషించండి
Cricketers at the Ambani Wedding : అంబానీ వారింట క్రికెటర్ల సందడి.. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన సెలబ్రెటీలు
Ananth Ambani Pre Wedding Celebrations : ముఖేష్ అంబానీ అంటే మామూలుగా ఉంటుందా? క్రికెట్ దిగ్గజాలను కూడా తన కొడుకు పెళ్లి వేడుకలకు రప్పించిన ఘనత ఆయన సొంతం.
అంబానీ వెడ్డింగ్ ఈవెంట్లో క్రికెటర్లు
1/6

అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు క్రికెట్ దిగ్గజాలు వచ్చారు. క్రికెట్ గాడ్ సచిన్ తెందుల్కర్ ఆయన సతీమణి అంజలితో కలిసి హాజరయ్యారు. సాంప్రదాయ దుస్తుల్లో వారిద్దరూ క్యూట్‌గా కనిపించారు.
2/6

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. ఆయన భార్య రితికాతో కలిసి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో పాల్గొన్నారు. రితికా లైట్ గ్రీన్ కలర్ గౌన్‌లో కనిపించగా.. రోహిత్ బ్లాక్ షూట్లో కనిపించాడు. వీరిద్దరూ ఫోటోలకు మంచి ఫోజులిచ్చారు.
Published at : 04 Mar 2024 12:38 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
పర్సనల్ ఫైనాన్స్

Nagesh GVDigital Editor
Opinion




















