అన్వేషించండి
Vidyullekha Raman : బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకున్న ప్రముఖ లేడీ కమెడియన్..
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/10/1e0d5524f6c77db6b05636a4d83e9976_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకున్న ప్రముఖ లేడీ కమెడియన్..
1/13
![(Photo Courtesy : Instagram) లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ తన బాయ్ ఫ్రెండ్, న్యూట్రిషన్ నిపుణుడు సంజయ్ ను వివాహం చేసుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/10/f3ccdd27d2000e3f9255a7e3e2c48800226a6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Photo Courtesy : Instagram) లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ తన బాయ్ ఫ్రెండ్, న్యూట్రిషన్ నిపుణుడు సంజయ్ ను వివాహం చేసుకున్నారు.
2/13
![(Photo Courtesy : Instagram) దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/10/799bad5a3b514f096e69bbc4a7896cd9c0a0c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Photo Courtesy : Instagram) దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.
3/13
![(Photo Courtesy : Instagram) ఆగస్టు 26న సంజయ్‌ను సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నట్లు విద్యుల్లేఖ ప్రకటించిన సంగతి తెలిసిందే.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/10/18e2999891374a475d0687ca9f989d8383c8f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Photo Courtesy : Instagram) ఆగస్టు 26న సంజయ్‌ను సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నట్లు విద్యుల్లేఖ ప్రకటించిన సంగతి తెలిసిందే.
4/13
![(Photo Courtesy : Instagram) అయితే పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం ఆమె చెప్పలేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/10/9414a8f5b810972c3c9a0e2860c075326700c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Photo Courtesy : Instagram) అయితే పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం ఆమె చెప్పలేదు.
5/13
![(Photo Courtesy : Instagram) ఈ క్రమంలోసెప్టెంబర్ 9 ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/10/156005c5baf40ff51a327f1c34f2975b37d0f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Photo Courtesy : Instagram) ఈ క్రమంలోసెప్టెంబర్ 9 ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
6/13
![(Photo Courtesy : Instagram) చూడడానికి కాస్త బొద్దుగా ఉండే ఈ భామ తన శరీరాకృతిపై దృష్టి పెట్టి బాగా స్లిమ్ అయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/10/fe5df232cafa4c4e0f1a0294418e56603b2cf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Photo Courtesy : Instagram) చూడడానికి కాస్త బొద్దుగా ఉండే ఈ భామ తన శరీరాకృతిపై దృష్టి పెట్టి బాగా స్లిమ్ అయింది.
7/13
![(Photo Courtesy : Instagram) ఈ క్రమంలో ఫిట్‌నెస్, న్యూట్రిషన్ నిపుణడైన సంజయ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/10/8df7b73a7820f4aef47864f2a6c5fccf2950c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Photo Courtesy : Instagram) ఈ క్రమంలో ఫిట్‌నెస్, న్యూట్రిషన్ నిపుణడైన సంజయ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది.
8/13
![(Photo Courtesy : Instagram) వారి పరిచయం ప్రేమగా మారడంతో వివాహం వైపు అడుగులు వేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/10/d0096ec6c83575373e3a21d129ff8fefbdf08.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Photo Courtesy : Instagram) వారి పరిచయం ప్రేమగా మారడంతో వివాహం వైపు అడుగులు వేశారు.
9/13
![(Photo Courtesy : Instagram) ఈ నేపథ్యంలో తమిళ సాంప్రదాయంలో వారి వివాహ వేడుక వైభవంగా జరిగింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/10/8cda81fc7ad906927144235dda5fdf158038c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Photo Courtesy : Instagram) ఈ నేపథ్యంలో తమిళ సాంప్రదాయంలో వారి వివాహ వేడుక వైభవంగా జరిగింది.
10/13
![(Photo Courtesy : Instagram) సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/10/62bf1edb36141f114521ec4bb4175579a083d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Photo Courtesy : Instagram) సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
11/13
![(Photo Courtesy : Instagram) కరోనా కాలం కావడంతో అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/10/30e62fddc14c05988b44e7c02788e187aa74b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Photo Courtesy : Instagram) కరోనా కాలం కావడంతో అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.
12/13
![(Photo Courtesy : Instagram) విద్యుల్లేక నటిగా అటు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి పాపులారిటీ తెచ్చుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/10/ae566253288191ce5d879e51dae1d8c314ccd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Photo Courtesy : Instagram) విద్యుల్లేక నటిగా అటు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి పాపులారిటీ తెచ్చుకుంది.
13/13
![(Photo Courtesy : Instagram) లేడీ కమెడియన్స్ లో టాప్ రేసులో దూసుకుపోతుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/10/032b2cc936860b03048302d991c3498fd27bb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Photo Courtesy : Instagram) లేడీ కమెడియన్స్ లో టాప్ రేసులో దూసుకుపోతుంది.
Published at : 10 Sep 2021 01:02 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion