అన్వేషించండి
Vijay Devarakonda Samantha Dance : స్టేజిపై విజయ్ దేవరకొండతో సమంత డ్యాన్స్ - వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీయే వేరు
Kushi Musical Concert Hyderabad : విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన సినిమా 'ఖుషి'. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో 'ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్' నిర్వహించారు. అందులో హీరో హీరోయిన్లు డ్యాన్స్ చేశారు.
'ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్'లో విజయ్ దేవరకొండ, సమంత డాన్స్
1/11

విజయ్ దేవరకొండ, సమంత మధ్య కెమిస్ట్రీయే వేరు అంటున్నారు నెటిజనులు. వీళ్ళిద్దరూ జంటగా నటించిన సినిమా 'ఖుషి'. సెప్టెంబర్ 1న థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఆగస్టు 15న (మంగళవారం) హైదరాబాద్ సిటీలో 'ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్' నిర్వహించారు. అందులో విజయ్ దేవరకొండ, సమంత డ్యాన్స్ చేశారు. వాళ్ళ మధ్య కెమిస్ట్రీ బావుందని ప్రేక్షకులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
2/11

'ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్'లోకి విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఎంట్రీ ఇచ్చారు.
Published at : 16 Aug 2023 06:34 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
విశాఖపట్నం
న్యూస్
టీవీ

Nagesh GVDigital Editor
Opinion




















