అన్వేషించండి

Varalaxmi Sarathkumar Wedding: ఒకరోజు పూర్తయ్యింది - పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ వరలక్ష్మి శరత్‌కుమార్ సంతోషం

Varalaxmi Sarathkumar Wedding Photos: గ్యాలరిస్ట్ నికోలయ్ సచ్‌దేవ్‌ను ప్రేమించిన వరలక్ష్మి శరత్‌కుమార్.. కేవలం సన్నిహితుల మధ్య తన పెళ్లి వేడుకను పూర్తి చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

భర్త నికోలయ్ సచ్‌దేవ్‌తో వరలక్ష్మి శరత్‌కుమార్ (Image Credit: Varalaxmi Sarathkumar/Instagram)

1/7
అసలు పెళ్లిపై ఇంట్రెస్టే లేదు అని చెప్పే వరలక్ష్మి శరత్‌కుమార్.. నికోలయ్ సచ్‌దేవ్ అనే గ్యాలరిస్ట్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

2/7
జులై 10న సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వరలక్ష్మి, నికోలయ్ పెళ్లి జరిగింది. పెళ్లయిన కాసేపటికే దీనికి సంబంధించిన ఫోటోలు బయటికొచ్చాయి.

3/7
ఈ పెళ్లి ఫోటోలను సంతోషంగా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫెయిరీటైల్ వెడ్డింగ్ అంటూ తన పెళ్లి గురించి సంతోషం వ్యక్తం చేసింది.

4/7
‘నా ప్రిన్స్ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. నేను చేసుకున్నాను. ఒకరోజు పూర్తయ్యింది. ఇంకా జీవితాంతం ఉంది’ అంటూ నికోలయ్‌కు ఐ లవ్ యూ చెప్తూ ఈ ఫోటోలను షేర్ చేసింది.

5/7
పెళ్లిలో తను అందంగా కనిపించేలా చేసిన ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌కు థ్యాంక్స్ చెప్పుకుంది వరలక్ష్మి శరత్‌కుమార్. తను ప్రపంచంలోనే అందమైన పెళ్లికూతురిలాగా కనిపిస్తున్నానని మురిసిపోయింది.

6/7
వరలక్ష్మి, నికోలయ్ పెళ్లి ఫోటోలను తన ఫ్యాన్స్‌తో పాటు సినీ సెలబ్రిటీలు సైతం లైకులు కొడుతూ కంగ్రాట్స్ చెప్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది వారి పెళ్లికి విషెస్ తెలిపారు.

7/7
ఎంగేజ్‌మెంట్ లాగానే పెళ్లిని కూడా కేవలం సన్నిహితుల సమక్షంలోనే చేసుకుంది వరలక్ష్మి. ఈ వేడుకలో రెడ్ కలర్ పట్టుచీరలో మెడలో గ్రీన్ కలర్ ఎమరాల్డ్స్‌తో అందంగా ముస్తాబయ్యింది.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా

PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Embed widget