అన్వేషించండి
Urvashi Rautela: మామా... కల్ట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా నయా లుక్ చూశావా - ఐఫాలో ఏముందిరా అసలు
IIFA Utsavam 2024: తెలుగులో స్పెషల్ సాంగ్స్ చేయడం ద్వారా పాపులర్ అయిన నార్త్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. ఇప్పుడు ఆమె దుబాయ్ లో ఉన్నారు. అక్కడ ఐఫా 2024లో సందడి చేశారు.
ఊర్వశి రౌతేలా
1/5

Urvashi Rautela At IIFA 2024: ఊర్వశి రౌతేలాను టాలీవుడ్ ఫ్యాన్స్ కొందరు 'కల్ట్ బ్యూటీ' అంటారు. ఎందుకో తెలుసా? ఆవిడ తెలుగు సినిమాల్లో చేసిన స్పెషల్ సాంగ్స్ అటువంటివి మరి. ఇప్పుడు ఆమె దుబాయ్ లో ఉన్నారు. 'ఐఫా 2024'లో సందడి చేశారు. ఆ ఫోటోలు చూడండి.
2/5

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'వాల్తేరు వీరయ్య' సినిమాలో 'బాసూ... వేర్ ఈజ్ ద పార్టీ' సాంగ్ చేశారు ఊర్వశి. తెలుగులో ఆమెకు ఫస్ట్ సినిమా అదే.
Published at : 29 Sep 2024 09:26 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్

Nagesh GVDigital Editor
Opinion




















