అన్వేషించండి
Urfi Javed Latest Photos : శారీ వరకు ఓకే ఉర్ఫీ, ఆ బ్లౌజ్ డిజైన్ ఏంటి?
సోషల్ మీడియా సెన్సేషన్ ఉర్ఫీ జావేద్ శారీ కట్టారు. అయినా సరే గ్లామర్ షో మాత్రం ఏమాత్రం మిస్ కానివ్వలేదు. (Image Courtesy : urf7i / Instagram)
ఉర్ఫీ జావేద్ (Image Courtesy : urf7i / Instagram)
1/9

ఉర్ఫీ జావేద్ డ్రస్సింగ్ స్టైల్ సంథింగ్ సపరేట్ అని చెప్పాలి. వీలైనంత వరకు తక్కువ దుస్తులు వేసుకుని జనాల ముందుకు వస్తారు. అటువంటి అమ్మాయి శారీ కట్టారు. అయినా సరే గ్లామర్ షో అసలు మిస్ కాలేదు. డౌట్ ఉంటే ఈ ఫోటోలపై ఓ లుక్ వేయండి. (Image Courtesy : urf7i / Instagram)
2/9

ఉర్ఫీ జావేద్ శారీ కట్టారు. కానీ, బ్లౌజ్ మాత్రం తనదైన శైలిలో వేసుకున్నారు. అసలు బ్లౌజ్ ఎక్కడ ఉంది? అనేలా శారీ కట్టారు. (Image Courtesy : urf7i / Instagram)
Published at : 09 Jul 2023 05:54 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















