అన్వేషించండి
Advertisement

Trisha Movie Suman : 'త్రిష' సినిమాలో సుమన్ - దైవాంశ సంభూతుడిగా...
'త్రిష' సినిమాలో సీనియర్ హీరో సుమన్ నటిస్తున్నారు. అయితే... ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అదేమిటో తెలుసుకోవడానికి పూర్తిగా చదవండి. (Image Courtesy : Trisha Movie)

'త్రిష' సినిమాలో సుమన్ (Image Courtesy : Trisha Movie)
1/6

'త్రిష' సినిమాలో సీనియర్ హీరో సుమన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక్కడ త్రిష అంటే హీరోయిన్ త్రిషకృష్ణన్ కాదు... సినిమా టైటిల్ 'త్రిష'. 'సంభవామి యుగే యుగే' అన్నది ఈ చిత్రం ఉపశీర్షిక. (Image Courtesy : Trisha Movie)
2/6

'త్రిష' చిత్రాన్ని యువ దర్శకుడు ఆర్.కె.గాంధీ తెరకెక్కిస్తున్నారు. పాటల రికార్డింగుతో సినిమాకు శ్రీకారం చుట్టారు. ఇందులో సుమన్ దైవాంశ సంభూతుడిగా కనిపించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగర శివారులో గల మియాపూర్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఆయనపై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నారు. (Image Courtesy : Trisha Movie)
3/6

స్నేహాలయం క్రియేషన్స్, బి.ఆర్ మూవీస్ పతకాలపై రవీంద్ర బూసం, ఈశ్వర్ నాగనాధ్ 'త్రిష' చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: కిరణ్ కుమార్ గుడిపల్లి. హనుమంత రాయప్ప లైన్ ప్రొడ్యూసర్. కర్ణాటకలో కూడా కొన్ని కీలక సన్నివేశాలు 'త్రిష' చిత్రీకరణ చేయనున్నారు. (Image Courtesy : Trisha Movie)
4/6

ఒక దివ్యాంశ సంభూతుడు దుష్టశక్తులను, దుష్ట పన్నాగాలను ఎలా అరికట్టాడు? అనేది 'త్రిష' చిత్ర కథాంశం. ఈ సినిమాలో కాలకేయ ప్రభాకర్, సురేష్ సూర్య, ఖుషీ గౌడ్, యువీన, కృష్ణేంద్ర, ధీరజ అప్పాజీ, ఆనంద్ మట్ట ఇతర ప్రధాన తారాగణం. (Image Courtesy : Trisha Movie)
5/6

'త్రిష' మూవీ టైటిల్ పోస్టర్ (Image Courtesy : Trisha Movie)
6/6

'త్రిష' చిత్రానికి ఛాయాగ్రహణం: ప్రమోద్ భారతీయ, నృత్యాలు: సూర్య కిరణ్, కళా దర్శకత్వం: ప్రసాద్, సాహిత్యం & సంగీతం: ఎం.ఎల్.రాజా. (Image Courtesy : Trisha Movie)
Published at : 16 Nov 2023 08:45 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
రాజమండ్రి
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion