అన్వేషించండి
Trisha: శారీలో త్రిష... 'థగ్ లైఫ్' ప్రమోషన్లలో సౌత్ క్వీన్ స్మైల్ సూపర్ కదూ
Trisha Saree Photos: కమల్ హాసన్, శింబు హీరోలుగా మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న 'థగ్ లైఫ్' సినిమాలో త్రిష ఒక క్యారెక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్లకు ఆవిడ ఇలా హాజరు అయ్యారు.
శారీలో త్రిష లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: ekalakhani / Instagram)
1/5

Trisha - Thug Life Promotions: మణిరత్నం దర్శకత్వంలో త్రిష నటిస్తున్న తాజా సినిమా 'థగ్ లైఫ్'. కమల్ హాసన్, శింబు హీరోలు. చెన్నైలో జరిగిన ఆ సినిమా సాంగ్ రిలీజ్ కార్యక్రమానికి త్రిష ఇలా చీరలో హాజరయ్యారు. (Image Courtesy: ekalakhani / Instagram)
2/5

వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఏడాది అందాన్ని పెంచుకుంటూ వెళుతున్న హీరోయిన్లలో త్రిష మొదటి స్థానంలో ఉంటారని చెప్పాలి. శారీలో సౌత్ క్వీన్ లేటెస్ట్ లుక్స్ సూపర్ అంటున్నారు ఆమె ఫ్యాన్స్. (Image Courtesy: ekalakhani / Instagram)
Published at : 19 Apr 2025 08:43 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















