అన్వేషించండి
Takkar Movie 2023 Stills HD : 'టక్కర్'లో సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ - దుమ్ము దులిపేస్తారు!
'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు' నుంచి మొదలు పెడితే 'మహా సముద్రం' వరకు సిద్ధార్థ్ చేసిన స్ట్రెయిట్ తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలను సైతం టాలీవుడ్ ప్రేక్షకులు ఆదరించారు.
'టక్కర్'లో సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్
1/9

సిద్ధార్థ్ హీరోగా నటించిన కొత్త సినిమా 'టక్కర్'. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
2/9

'టక్కర్' సినిమాలో సిద్ధార్థ్ జోడీగా 'మజిలీ', 'మైఖేల్' సినిమాల ఫేమ్ దివ్యాంశ కౌశిక్ నటించారు. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ చూస్తే హీరో హీరోయిన్స్ మధ్య ఘాటు సన్నివేశాలు ఉన్నాయని తెలుస్తోంది.
3/9

జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాకు వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.
4/9

లవ్ అండ్ రొమాంటిక్ సీన్స్ మాత్రమే కాదు... కారు ఛేజింగ్ నేపథ్యంలో 'టక్కర్'లో కొన్ని యాక్షన్ సీన్లు కూడా ఉన్నట్టు అర్థం అవుతోంది.
5/9

'టక్కర్' కోసం సిద్ధార్థ్ స్టైల్ చేంజ్ చేశారు. సరికొత్తగా మేకోవర్ అయ్యారు.
6/9

'టక్కర్' నుంచి విడుదలైన 'కయ్యాలే', 'పెదవులు వీడి మౌనం' పాటలకు మంచి స్పందన లభిస్తోందని చిత్ర బృందం పేర్కొంది.
7/9

'టక్కర్' సినిమా స్టిల్స్
8/9

'టక్కర్'లో సిద్ధార్థ్
9/9

'టక్కర్'లో సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్
Published at : 24 May 2023 09:21 AM (IST)
View More
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















