అన్వేషించండి
Thabitha Sukumar Birthday: సుకుమార్ భార్య తబిత బర్త్ డే సెలబ్రేషన్స్... ఫారిన్‌లో చీర కట్టారు, ఎక్కడున్నారో తెలుసా?
Thabitha Sukumar In Saree: తబిత... క్రియేటివ్ జీనియస్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ భార్య. ఈరోజు ఆమె 40వ పుట్టినరోజు. గ్రీస్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫోటోలు చూడండి.
సుకుమార్ భార్య తబిత పుట్టినరోజు సెలబ్రేషన్స్... ఫోటోలు చూడండి
1/5

దర్శకుడు సుకుమార్ భార్యగా తబిత బండ్రెడ్డి కొంత మందికి తెలుసు. సోషల్ మీడియాలో ఆవిడ యాక్టివ్ గా ఉంటారు. ఆ కారణంతో ఇంకొంత మందికి తెలుసు. ఇప్పుడు ఆవిడ ప్రస్తావన ఎందుకంటే... నేడు తబితా సుకుమార్ 40వ పుట్టినరోజు. (Image Courtesy: thabitha_sukumar / Instagram)
2/5

బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం తబితా సుకుమార్ గ్రీస్ వెళ్లారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అతి కొద్ది మందితో పాటు పిల్లలు కూడా ఆవిడతో ఉన్నారని తెలిసింది. పుట్టినరోజు సందర్భంగా చీర కట్టి గ్రీస్ లో ఇలా సందడి చేశారు తబితా సుకుమార్. (Image Courtesy: thabitha_sukumar / Instagram)
Published at : 21 Sep 2024 09:20 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















