అన్వేషించండి
Sonakshi Sinha Zaheer Iqbal Wedding: పెళ్లి తర్వాత రెడ్ శారీలో సోనాక్షి, సింపుల్‌గా జహీర్... రిసెప్షన్‌లో కొత్త జంట సందడి చూశారా?
Sonakshi Sinha Zaheer Iqbal Wedding Reception Photos: సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ దంపతులు పెళ్ళైన వెంటనే రిసెప్షన్ దగ్గరకు వచ్చారు. బాలీవుడ్ సెలబ్రిటీలకు పార్టీ ఇచ్చారు. ఆ సందడి ఫొటోల్లో చూడండి.
వెడ్డింగ్ రిసెప్షన్ పార్టీలో సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ దంపతులు
1/6

మిస్టర్ అండ్ మిస్సెస్ జహీర్ ఇక్బాల్, సోనాక్షి సిన్హా! ప్రేక్షకులు అందరూ ఇకపై ఈ జోడీని ఇలాగే పిలవలేమో!? ఎందుకంటే... వెళ్ళింది కదా మరి! ఏడేళ్ల ప్రేమ తర్వాత వీళ్ళిద్దరూ జూన్ 23న ఒక్కటి అయ్యారు. పెళ్ళైన వెంటనే కొత్త జంట ఇలా సందడి చేసింది.
2/6

తండ్రి శత్రుఘ్న సిన్హా ఇంట్లో కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో సోనాక్షి సిన్హా చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కుమార్తె, పెళ్లి కొడుకుకు సంబంధించిన సంప్రదాయాల్లో కాకుండా రిజిస్టర్ మ్యారేజ్ ద్వారా సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ దంపతులు ఒక్కటి అయ్యారు.
Published at : 24 Jun 2024 09:13 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















