అన్వేషించండి
పొన్నియెన్ సెల్వన్ మనసు దోచాలంటే ఆ మాత్రం ఉండాలి - హస్తినాపురిలో శోభిత హొయలు
'పొన్నియిన్ సెల్వన్2' సినిమాలో వెండితెరపై సందడి చేయనుంది శోభిత, ఇక పలు భాషల్లో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది శోభిత. ఇటీవల శోభిత బ్యూటిఫుల్ పిక్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
Sobitha Dhulipala/Instagram
1/8

'ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013' టైటిల్ విజేతగా నిలిచింది శోభిత.
2/8

హిందీ థ్రిల్లర్ చిత్రం 'రామన్ రాఘవ్ 2.0'తో తన ప్రాయాక్టింగ్ కెరీర్ ను ప్రారంభించింది.
Published at : 20 Apr 2023 06:49 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















