అన్వేషించండి

Shraddha Das: హాట్‌ బ్యూటీ శ్రద్దదాస్‌ న్యూ అవతార్ - సమంతను ఫాలో అవుతుందా?

Sharddha Das Yoga Photos: హాట్‌బ్యూటీ బ్యూటీ శ్రద్దదాస్‌ తాజాగా కొత్త అవతార్‌లో దర్శనం ఇచ్చింది. షూటింగ్స్‌, షోస్‌ పక్కన పెట్టి నేచర్‌ను ఆస్వాధిస్తుంది.

Sharddha Das Yoga Photos: హాట్‌బ్యూటీ బ్యూటీ శ్రద్దదాస్‌ తాజాగా కొత్త అవతార్‌లో దర్శనం ఇచ్చింది. షూటింగ్స్‌, షోస్‌ పక్కన పెట్టి నేచర్‌ను ఆస్వాధిస్తుంది.

Image Credit: shraddhadas43/Instagram

1/7
Sharddha Das Latest Photos: హాట్‌బ్యూటీ బ్యూటీ శ్రద్దదాస్‌ తాజాగా కొత్త అవతార్‌లో దర్శనం ఇచ్చింది. షూటింగ్స్‌, షోస్‌ పక్కన పెట్టి నేచర్‌ను ఆస్వాధిస్తుంది.
Sharddha Das Latest Photos: హాట్‌బ్యూటీ బ్యూటీ శ్రద్దదాస్‌ తాజాగా కొత్త అవతార్‌లో దర్శనం ఇచ్చింది. షూటింగ్స్‌, షోస్‌ పక్కన పెట్టి నేచర్‌ను ఆస్వాధిస్తుంది.
2/7
ఎప్పుడూ ట్రెండీ, ఫ్యాన్సీ వేర్‌లో ఆకట్టుకునే శ్రద్దా దాస్ తాజాగా సింపుల్‌ లుక్‌లో ఫోటోలు షేర్‌ చేసింది. యోగా, మెడిటేషన్‌ చేస్తున్న ఫోటోలు షేర్‌ చేసింది.
ఎప్పుడూ ట్రెండీ, ఫ్యాన్సీ వేర్‌లో ఆకట్టుకునే శ్రద్దా దాస్ తాజాగా సింపుల్‌ లుక్‌లో ఫోటోలు షేర్‌ చేసింది. యోగా, మెడిటేషన్‌ చేస్తున్న ఫోటోలు షేర్‌ చేసింది.
3/7
"Bali dump..A beautiful Yoga retreat and a little dash of happiness!(బాలి డంప్..ఒక అందమైన యోగా తిరోగమనం మరియు కొంచెం ఆనందం!) అంటూ ఫోటోలకు క్యాప్షన్‌ ఇచ్చింది.
4/7
ప్రస్తుతం శ్రద్దాదాస్‌ ఫోటోలు తన ఫ్యాన్స్‌, ఫాలోవర్స ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు ఈ వెకేషన్‌లో సమంత ఐటెం సాంగ్‌ ఊ అంటావా మావా ఊహు అంటావా పాటలకు స్టెప్పులు కూడా వేసింది.
ప్రస్తుతం శ్రద్దాదాస్‌ ఫోటోలు తన ఫ్యాన్స్‌, ఫాలోవర్స ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు ఈ వెకేషన్‌లో సమంత ఐటెం సాంగ్‌ ఊ అంటావా మావా ఊహు అంటావా పాటలకు స్టెప్పులు కూడా వేసింది.
5/7
ఇవి చూసిన నెటిజన్ల సడెన్‌గా శ్రద్ధ సమంతలా మారిపోయిందేంటని, ఏంటీ సమంతను ఫాలో అవుతుందా? అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్య సోషల్‌ మీడియాలో శ్రద్దదాస్‌ సందడి ఎక్కువైన సంగతి తెలిసిందే.
ఇవి చూసిన నెటిజన్ల సడెన్‌గా శ్రద్ధ సమంతలా మారిపోయిందేంటని, ఏంటీ సమంతను ఫాలో అవుతుందా? అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్య సోషల్‌ మీడియాలో శ్రద్దదాస్‌ సందడి ఎక్కువైన సంగతి తెలిసిందే.
6/7
తరచూ గ్లామరస్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ నెటిజన్లు, ఫాలోవర్స్‌ని ఆకట్టుకుంటుంది.  సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం చిత్రంలో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత స్టార్‌ హీరోలు, పెద్ద సినిమాల్లో నటించింది.
తరచూ గ్లామరస్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ నెటిజన్లు, ఫాలోవర్స్‌ని ఆకట్టుకుంటుంది. సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం చిత్రంలో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత స్టార్‌ హీరోలు, పెద్ద సినిమాల్లో నటించింది.
7/7
ఇందులో తన అందం, గ్లామర్‌తో ఫిదా చేసింది. కానీ, పెద్దగా గుర్తింపు పొందలేకపోయింది. సెకండ్‌ హీరోయిన్, సహానటి పాత్రలు చేస్తూ కెరీర్‌లో ముందుకు వెళుతుంది. అయితే ఈ మధ్య ఈ అమ్మడికి ఆఫర్స్‌ తగ్గడంతో టీవీ షోలో సందడి చేస్తుంది. రీసెంట్‌గా ఆమె ఈటీవీ డ్యాన్స్‌ షో ఢీకి జడ్జీగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

సినిమా ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 12th: నిండు మనసులు: ప్రేరణ ఎదురుగానే డాక్టర్‌కి పులిహోర కలిపేసిన సిద్ధూ..! అది మామూలు గుండె కాదురా!
నిండు మనసులు: ప్రేరణ ఎదురుగానే డాక్టర్‌కి పులిహోర కలిపేసిన సిద్ధూ..! అది మామూలు గుండె కాదురా!
Love Drama OTT : సంతోష్ శోభన్ లవ్ రొమాంటిక్ మూవీ - ఐదేళ్ల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్
సంతోష్ శోభన్ లవ్ రొమాంటిక్ మూవీ - ఐదేళ్ల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్
Vishwanath And Sons : సూర్య కాళ్లపై పడ్డ డైరెక్టర్ వెంకీ - స్టార్ హీరో రియాక్షన్ చూశారా?... వీడియో వైరల్
సూర్య కాళ్లపై పడ్డ డైరెక్టర్ వెంకీ - స్టార్ హీరో రియాక్షన్ చూశారా?... వీడియో వైరల్
Jabardasth Venky Warning : వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా - జబర్దస్త్ కమెడియన్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్
వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా - జబర్దస్త్ కమెడియన్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget