అన్వేషించండి
Paayal Rajputh Latest Photos: రెయిన్ బో రంగుల్లో... పొట్టి డ్రెస్సుల్లో అదరగొడుతున్న ఆర్ఎక్స్100 బ్యూటీ

పాయల్
1/9

(photo source: Instagram) ఆర్ఎక్స్100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి పాయల్ రాజ్ పుత్
2/9

(photo source: Instagram) మొదటి సినిమాలోనే ఇందు పాత్రలో బోల్డ్ గా నటించి కుర్రకారును ఫిదా చేసింది.
3/9

(photo source: Instagram)దాంతో ఇక టాలీవుడ్ లో పాయల్ కు తిరుగులేదనుకున్నారంతా.
4/9

(photo source: Instagram)కానీ అవకాశాలు ఊహించినంతగా రాలేదు.
5/9

(photo source: Instagram) వెంకటేష్ పక్కన వెంకీమామలో చేసినప్పటికీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడం పెద్దగా పేరు రాలేదు.
6/9

(photo source: Instagram) రవితేజతో డిస్కోరాజాలో జతకట్టింది. ఆ సినిమా కూడా ఆడలేదు.
7/9

(photo source: Instagram) ప్రస్తుతం తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో నటిస్తోంది ఈ భామ.
8/9

(photo source: Instagram)ఆర్ఎక్స్ 100లా బ్రేక్ ఇచ్చే సినిమా కోసం ఎదురుచూస్తోంది.
9/9

(photo source: Instagram) తెలుగులో కిరాతక అనే సినిమాలో నటిస్తున్నట్టు చెప్పింది పాయల్.
Published at : 27 Sep 2021 12:19 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
న్యూస్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion