అన్వేషించండి
Rashmika: రష్మికకు చెమటలు పట్టేశాయ్ - జిమ్‌లో అంత కష్టపడుతోంది మరి!
Rashmika Instagram: నేషనల్ క్రష్ రష్మికకు చెమటలు పట్టేశాయి. తప్పదు మరి... తెరపై అందంగా కనిపించాలంటే ఆ మాత్రం కష్టపడాలి. ఇంతకీ, ఆ ఫోటోలకు ఆమె ఏం క్యాప్షన్ ఇచ్చారో తెలుసా?
ఫిట్ అండ్ ఫ్యాబులస్ గా కనిపించడం కోసం చేటోడుస్తున్న రష్మిక ఫోటోలు చూడండి. (Image Courtesy: rashmika_mandanna / Instagram)
1/5

Rashmika Latest Photos: హైదరాబాద్ సిటీలో వర్షాలు పడుతున్నాయి. కొన్ని రోజులుగా వాతావరణం చల్లగా ఉంటోంది. మరి, ఈ వెదర్ కండిషన్స్ లో కూడా రష్మికకు చెమటలు పట్టేశాయి. అంటే... జిమ్ లో ఆవిడ అంత కష్టపడుతోంది మరి (Image Courtesy: rashmika_mandanna / Instagram)
2/5

తెరపై హీరోయిన్లు నాజూకుగా కనిపించాలంటే... ఆ మాత్రం జిమ్, వర్కవుట్, యోగా అంటూ ఆ మాత్రం చెమటోడ్చక తప్పదు. అందులోనూ రష్మికకు నేషనల్ వైడ్ క్రేజ్ ఉంది. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఫిట్ గా ఉండాలి కదూ! (Image Courtesy: rashmika_mandanna / Instagram)
Published at : 18 Jun 2024 12:25 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















