అన్వేషించండి

Ram Charan Amit Shah : కేంద్ర మంత్రులను కలిసిన చిరు, చరణ్ - ఢిల్లీలో మెగా మూమెంట్స్

కేంద్ర మంత్రులు అమిత్ షా, అనురాగ్ ఠాకూర్ లను శుక్రవారం ఢిల్లీలో మెగాస్టార్ చిరంజీవి,ఆయన తనయుడు రామ్ చరణ్ కలిశారు. (Image Courtesy : Chiranjeevi Twitter)

కేంద్ర మంత్రులు అమిత్ షా, అనురాగ్ ఠాకూర్ లను శుక్రవారం ఢిల్లీలో మెగాస్టార్ చిరంజీవి,ఆయన తనయుడు రామ్ చరణ్ కలిశారు. (Image Courtesy : Chiranjeevi Twitter)

రామ్ చరణ్, అమిత్ షా, చిరంజీవి, అనురాగ్ ఠాకూర్ (Image Courtesy : Chiranjeevi Twitter)

1/7
కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను శుక్రవారం మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ కలిశారు. ఆస్కార్స్ నుంచి నేరుగా ఢిల్లీ చేరుకున్న రామ్ చరణ్... ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. అక్కడ మెగా మూమెంట్ చోటు చేసుకుంది. 'నాటు నాటు...' ఆస్కార్ అవార్డు, 'ఆర్ఆర్ఆర్' అద్భుత విజయం సాధించినందుకు రామ్ చరణ్ ను అమిత్ షా అభినందించారు. (Image Courtesy : Chiranjeevi Twitter)

2/7
చిరంజీవిని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సత్కరించారు. హిమాచల్ ప్రదేశ్ టోపి, శాలువాను ఆయనకు బహుకరించారు. (Image Courtesy : Chiranjeevi Twitter)
చిరంజీవిని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సత్కరించారు. హిమాచల్ ప్రదేశ్ టోపి, శాలువాను ఆయనకు బహుకరించారు. (Image Courtesy : Chiranjeevi Twitter)

సినిమా ఫోటో గ్యాలరీ

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nindu Noorella Saavasam Serial Today February 18th:  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ను ఆపేందుకు మనోహరి ప్రయత్నం – గుడిలో వెయిట్‌ చేస్తున్న భాగీ
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ను ఆపేందుకు మనోహరి ప్రయత్నం – గుడిలో వెయిట్‌ చేస్తున్న భాగీ
Illu Illalu Pillalu Serial Today February 18th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: రామరాజు పరువు తీసేసిన వనజ! సాగర్ 20 లక్షలు ఎలా ఇస్తాడు?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: రామరాజు పరువు తీసేసిన వనజ! సాగర్ 20 లక్షలు ఎలా ఇస్తాడు?
Actor Mohan Babu: కిడ్నాప్ కేసులో మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ, పిటిషన్ కొట్టివేత
నటుడు మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు, పిటిషన్ కొట్టివేత
Tollywood Flashback: పాన్ ఇండియా హీరో ఫస్ట్ మాస్ హిట్... ప్రేమ కథ ప్లేసులో ఫ్యాక్షన్ సినిమా
పాన్ ఇండియా హీరో ఫస్ట్ మాస్ హిట్... ప్రేమ కథ ప్లేసులో ఫ్యాక్షన్ సినిమా
ABP Premium

వీడియోలు

Australia Eliminated T20 World Cup 2026 | వర్షం కారణంగా Ireland vs Zimbabwe మ్యాచ్ రద్దు | ABP Desam
Mohammad Yousuf Slams Political Interference | పాక్ ఓటమిపై పాక్ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
Hardik Pandya Epic 'No-Look' Wicket | వైరల్ అవుతున్న హార్దిక్ 'నో-లుక్' వికెట్
Vaibhav Suryavanshi Skips 10th Board Exams  | వైభవ్ సూర్యవంశీ షాకింగ్ నిర్ణయం
Australia vs Sri Lanka T20 World Cup 2026 | అద్భుతమైన విజయంతో సూపర్ -8లోకి శ్రీలంక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Rains: వచ్చే వారం హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో అకాలవర్షాలు.. పిడుగులు పడతాయని వార్నింగ్
వచ్చే వారం హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో అకాలవర్షాలు.. పిడుగులు పడతాయని వార్నింగ్
Youtube Down: అమెరికా, యూకేతో పాటు పలు దేశాల్లో యూట్యూబ్ డౌన్.. భారత్‌లోనూ యూజర్లు గగ్గోలు
అమెరికా, యూకేతో పాటు పలు దేశాల్లో యూట్యూబ్ డౌన్.. భారత్‌లోనూ యూజర్లు గగ్గోలు
Actor Mohan Babu: కిడ్నాప్ కేసులో మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ, పిటిషన్ కొట్టివేత
నటుడు మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు, పిటిషన్ కొట్టివేత
BioAsia Conference: జీవవిజ్ఞాన రాజధానిగా హైదరాబాద్ - బయోఏషియా 2026 వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
జీవవిజ్ఞాన రాజధానిగా హైదరాబాద్ - బయోఏషియా 2026 వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
Bangladesh new govt:  బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంలో హిందూ నేతకు చోటు - తారిక్ రెహ్మాన్‌ భారత్‌కు సందేశం పంపారా?
బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంలో హిందూ నేతకు చోటు - తారిక్ రెహ్మాన్‌ భారత్‌కు సందేశం పంపారా?
IAS Sri Lakshmi: జగన్ అక్రమాస్తులు, ఓబులాపురం కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు షాక్ - డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టివేత
జగన్ అక్రమాస్తులు, ఓబులాపురం కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు షాక్ - డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టివేత
Pakistan Vs Namibia: నేడు పాకిస్తాన్‌కు చావో రేవో.. నమీబియా చేతిలో ఓడితే టోర్నీ నుంచి ఔట్
నేడు పాకిస్తాన్‌కు చావో రేవో.. నమీబియా చేతిలో ఓడితే టోర్నీ నుంచి ఔట్
Bajaj Pulsar N160 EMI: 7వేల రూపాయలు చెల్లిస్తే బజాజ్‌ పల్సర్‌ N 160! హైదరాబాద్‌సహా తెలుగు రాష్ట్రాల్లో నెలకు ఎంత EMI కట్టాలి? 
7వేల రూపాయలు చెల్లిస్తే బజాజ్‌ పల్సర్‌ N 160! హైదరాబాద్‌సహా తెలుగు రాష్ట్రాల్లో నెలకు ఎంత EMI కట్టాలి? 
Embed widget