అన్వేషించండి
Rakul Latest Photos: పువ్వల్లే వికసించిన రకుల్ - లక్ష్మీ మంచు కామెంట్ ఏంటో తెలుసా?
రకుల్ ప్రీత్ సింగ్ (Image courtesy - @rakulpreet/Instagram)
1/5

రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో కొత్త ఫోటోలు పోస్ట్ చేశారు. వాటికి ఆమె ఇచ్చిన కామెంట్ ఏంటో తెలుసా? 'Bloom like a flower' అని. 'పువ్వులా వికసించండి' అని మీనింగ్ (Image courtesy - @rakulpreet/Instagram)
2/5

రకుల్ ఫోటోల మీద ఆమె ఫ్రెండ్, ప్రముఖ నటి లక్ష్మీ మంచు కామెంట్ చేశారు. అదేంటో తెలుసా? 'లాస్ట్ నైట్ నేను చేసిన పోస్ట్ చూడు' అని. ఎందుకంటే... లక్ష్మీ మంచు కొత్త ఫోటోలు పోస్ట్ చేశారు. ఆమె కూడా ఇంచుమించు సేమ్ టైప్ కోట్ పోస్ట్ చేశారు. 'పువ్వులా వికసించండి... మీరు ఎక్కడ ఉన్నా' అని. అందుకని, అలా కామెంట్ చేశారు. Image courtesy - @rakulpreet/Instagram)
Published at : 05 Jul 2022 04:09 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
తెలంగాణ
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















