అన్వేషించండి
Priyanka Mohan: చక్కని చుక్క చేతిలో చిక్కని కాఫీ - ప్రియాంక.. నీ అమాయక చూపుల్లో ఏదో మత్తుంది!
Priyanka Mohan: ప్రియాంక మోహన్.. సినిమాల్లోనే కాదండోయ్, సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటుంది. వేడిగా వేడిగా ఫిల్టర్ కాఫీ తాగుతూ.. ఆ ఫొటోలను తన ఫ్యాన్స్ షేర్ చేసుకుంది. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.
Image Credit: Priyanka Mohan/Instagram
1/8

ప్రియాంక మోహన్.. ఈమె పేరు వినగానే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది ‘గ్యాంగ్ లీడర్’ మూవీనే. నాని నటించిన ఈ మూవీలో ప్రియాంక పాత్ర చూపు తిప్పుకోనివ్వదు. కళ్లతోనే ఎన్నో భావాలు పలికించే ఈ చిన్నది.. మళ్లీ టాలీవుడ్‌కు రీ-ఎంట్రీ ఇవ్వనుంది. పవన్ కళ్యాన్ నటిస్తున్న ‘OG’, నాని నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించేందుకు సిద్ధమవుతోంది.
2/8

నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ మూవీతోనే ప్రియాంక వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత శార్వానంద్‌తో ‘శ్రీకారం’ మూవీలో నటించింది. అయితే, ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది.
Published at : 15 Mar 2024 06:35 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















