అన్వేషించండి

Pranitha Subhash: ప్రణీతా సుభాష్ మిక్స్డ్ ఫీలింగ్స్ - బ్లాక్ టాప్‌లో బుట్ట బొమ్మ కేక

Pranitha Subhash Instagram: ప్రణీతా సుభాష్ ఇన్‌స్టాగ్రామ్‌లో లేటెస్ట్ ఫోటోలు షేర్ చేశారు. 'మిక్స్డ్ ఫీలింగ్స్' అని క్యాప్షన్ ఇచ్చారు. ఆ ఫోటోలు చూస్తే మోడ్రన్ డ్రస్‌లో ఆవిడ కేక అంటున్నారు నెటిజన్స్!

Pranitha Subhash Instagram: ప్రణీతా సుభాష్ ఇన్‌స్టాగ్రామ్‌లో లేటెస్ట్ ఫోటోలు షేర్ చేశారు. 'మిక్స్డ్ ఫీలింగ్స్' అని క్యాప్షన్ ఇచ్చారు. ఆ ఫోటోలు చూస్తే మోడ్రన్ డ్రస్‌లో ఆవిడ కేక అంటున్నారు నెటిజన్స్!

బాపు బొమ్మ ప్రణీతా సుభాష్ లేటెస్ట్ మోడ్రన్ ఫోటోలు (Image Courtesy: pranitha.insta / Instagram)

1/6
Pranitha Subhash Latest Photos: అందాల భామ ప్రణీతా సుభాష్ ను టాలీవుడ్ ఆడియన్స్ 'బుట్ట బొమ్మ' అని అంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన 'అత్తారింటికి దారేది' సినిమాలో 'బాపు బొమ్మ' పాటే అందుకు కారణం. అయితే... బాపు బొమ్మలా సంప్రదాయ దుస్తుల్లో ప్రణీత సందడి చేయగలరు. మోడ్రన్ డ్రస్ లోనూ సూపర్బ్ అనిపించగలరు. (Image Courtesy: pranitha.insta / Instagram)

2/6
'మిక్స్డ్ ఫీలింగ్స్' అంటూ ప్రణీతా సుభాష్ ఇవాళ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆవిడ మిక్స్డ్ ఫీలింగ్స్ అంటున్నారు గానీ ఈ ఫోటోలు చూసిన ఆడియన్స్ అందరిదీ ఒక్కటే ఫీలింగ్... మోడ్రన్ డ్రస్ లో బాపు బొమ్మ కేక అని! (Image Courtesy: pranitha.insta / Instagram)

3/6
Pranitha Subhash Age: ఇప్పుడు ప్రణీతా సుభాష్ వయసు 31 ఏళ్ళు. ఆవిడకు పెళ్లి కూడా అయ్యింది. అయితే... అంత వయసు ఉన్నట్టు ప్రణీతను చూస్తే అసలు అనిపించదు. అంతలా ఆవిడ గ్లామర్ మైంటైన్ చేస్తారు. (Image Courtesy: pranitha.insta / Instagram)

4/6
Pranitha Subhash husband name: ప్రణీతా సుభాష్ భర్త పేరు నితిన్ రాజు. ఆయన బెంగళూరు బేస్డ్ బిజినెస్ మ్యాన్. ఈ దంపతులు ఇద్దరికీ ఓ పాప ఉంది. వీళ్లది హ్యాపీ ఫ్యామిలీ. (Image Courtesy: pranitha.insta / Instagram)

5/6
కొన్ని రోజుల క్రితం స్విమ్మింగ్ ఫూల్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రణీతా సుభాష్. ఆ ఫోటోల్లో ఇది ఒకటి. (Image Courtesy: pranitha.insta / Instagram)
కొన్ని రోజుల క్రితం స్విమ్మింగ్ ఫూల్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రణీతా సుభాష్. ఆ ఫోటోల్లో ఇది ఒకటి. (Image Courtesy: pranitha.insta / Instagram)
6/6
ప్రణీతా సుభాష్ సహా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ హీరోయిన్ల లేటెస్ట్ ఫొటోలతో పాటు మరిన్ని వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: pranitha.insta / Instagram)
ప్రణీతా సుభాష్ సహా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ హీరోయిన్ల లేటెస్ట్ ఫొటోలతో పాటు మరిన్ని వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: pranitha.insta / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagamae Sangeetham OTT: ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్... మెగా కనెక్షన్... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్... మెగా కనెక్షన్... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
కంగనా రనౌత్ vs రాందేవ్‌బాబా! తన బెడ్‌రూమ్‌ గాసిప్స్‌తో పాఠాలు చెప్పొద్దని ఎంపీ కౌంటర్!
కంగనా రనౌత్ vs రాందేవ్‌బాబా! తన బెడ్‌రూమ్‌ గాసిప్స్‌తో పాఠాలు చెప్పొద్దని ఎంపీ కౌంటర్!
Anupama Parameswaran : అనుపమకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే - పర్సనల్ లైఫ్ కామెంట్స్‌పై హీరోయిన్ అదితి శంకర్ రియాక్షన్
అనుపమకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే - పర్సనల్ లైఫ్ కామెంట్స్‌పై హీరోయిన్ అదితి శంకర్ రియాక్షన్
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత - ఐసీయూలో ట్రీట్మెంట్
సీనియర్ నటి షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత - ఐసీయూలో ట్రీట్మెంట్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
Embed widget