అన్వేషించండి
Pragya Jaiswal: చీర కట్టులో ప్రగ్యా జైస్వాల్ - ట్రెడిషనల్ లుక్‌తోనే మనసు దోచేశారుగా..
Pragya Jaiswal Latest Photos: హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజాగా చీర కట్టులో ట్రెడిషనల్ లుక్స్‌తో అదరగొట్టారు. ఇటీవల మోడ్రన్ డ్రెస్‌లో ఫోజులిచ్చిన ఆమె తాజాగా శారీలో క్యూట్ లుక్స్‌తో మెస్మరైజ్ చేశారు.
చీర కట్టులో ప్రగ్యా జైస్వాల్ అందాలు
1/5

ఇటీవల స్విమ్ సూట్, వైట్ మోనోకినీలో గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. తాజాగా చీర కట్టులో ట్రెడిషనల్ లుక్‌తో అదరగొట్టారు.
2/5

క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో యూత్ మనసు దోచేలా ట్రెడిషనల్ శారీతో అదరగొట్టారు ప్రగ్యా. 'వీకెండ్ మ్యాజిక్' అంటూ ఈ ఫోటోస్ షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
Published at : 16 Jun 2025 04:50 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















