అన్వేషించండి
Pooja Hegde Photos: బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో బుట్ట బొమ్మ... పూజా హెగ్డే భలే ఉంది కదూ!
బుట్ట బొమ్మ పూజా హెగ్డే బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు షేర్ చేశారు. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్టు రంగుల్లో అయినా నలుపు తెలుగు ఫోటోల్లో అయినా పూజ భలే ఉన్నారని చెప్పాలి. (Image: hegdepooja / Instagram)
బుట్ట బొమ్మ పూజా హెగ్డే బ్లాక్ అండ్ వైట్ ఫోటోషూట్ చేసింది. ఆ ఫోటోలు మీరూ చూడండి. (Image Courtesy: hegdepooja / Instagram)
1/6

బుట్ట బొమ్మ పూజా హెగ్డే భలే వుంటుంది. ఫోటోషూట్స్ చెయ్యడంలో ఆమెది సపరేట్ స్టైల్. సినిమా అంటే రంగుల ప్రపంచం, ఆ రంగుల్లో అందాల భామలు మరిన్ని రంగు రంగుల డ్రస్సులో మెరుస్తూ వుంటారు. అసలు రంగు అనేది లేకుండా పూజ ఫోటోలు షేర్ చేసింది. అదేనండీ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు దిగారు. (Image Courtesy: hegdepooja / Instagram)
2/6

మోడ్రన్ యుగంలో ఎవరైనా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు దిగుతారా? బోలెడు రంగులు మనకు అందుబాటులో వుంటే అని అనుకోవద్దు. బ్లాక్ అండ్ వైట్ ఫోటోషూట్ కూడా బాగుంటుందని పూజా హెగ్డేను చూస్తే తెలియడం లేదా? (Image Courtesy: hegdepooja / Instagram)
Published at : 26 Apr 2024 07:32 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















