అన్వేషించండి
Priyanka Arul Mohan: నాని బ్యూటీ మహేశ్ బాబు మూవీలో ఛాన్స్ కొట్టేసిందా!
ప్రియాంక మోహన్
Image credit: Priyanka Mohan/Instagram
1/8

నాని హీరోగా తెరకెక్కిన 'గ్యాంగ్ లీడర్' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యింది ప్రియాంక మోహన్. మొదటి సినిమాలోనే తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేసింది.
2/8

ఆ తర్వాత కూడా ఒకట్రెండు తెలుగు సినిమాల్లో నటించినా.. అవి అంతగా వర్కవుట్ అవ్వలేదు. దీంతో కోలీవుడ్ బాట పట్టింది.శివకార్తికేయన్‌తో నటించిన రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో అక్కడే సెటిల్ అయిపోయింది.
Published at : 21 Jul 2022 08:35 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















