అన్వేషించండి
Nabha Natesh: పచ్చికబయల్లో పక్కింటి పిల్ల నభా నటేష్ - ప్రమాదంతో పరేషన్!
నటి నభా నటేష్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంది. కానీ, ఛాన్సులే రావడం లేదు. అయితేనేం.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు ఇలా టచ్‌లో ఉంటోంది.
Images Credit: Nabha Natesh/Instagram
1/8

అందం ఉంది, మంచి నటన ఉంది. కానీ, అవకాశాలే లేవు. కాదు.. కాదు.. ఓ ప్రమాదం ఆమె అవకాశాలను దూరం చేసింది. ఆస్పత్రిపాలు కావడం వల్ల ఆమె కోసం సిద్ధంగా సినిమాలు మరొకరికి వెళ్లిపోయాయి. ఆ అన్ లక్కీ గర్లే.. మన పక్కింటి అమ్మాయి. అదేనంటి.. పొరుగు రాష్ట్రం కన్నడ పిల్ల నభా నటేష్. మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు నభా చేయని ప్రయత్నమంటూ ఏదీ లేదు. చెప్పాలంటే.. నభాకు శాండల్‌వుడ్‌లో కంటే టాలీవుడ్‌లోనే ఎక్కువ అవకాశాలు వచ్చాయి. ఆ ఛాన్సులను నభా కూడా బాగానే ఉపయోగించుకుంది. కానీ, ఓ ప్రమాదంలో భుజం విరగడంతో ఆస్పత్రిపాలైంది. ఆ తర్వాత కొన్నాళ్లు నభా రంగుల లోకానికి దూరంగా ఉంది. ఈ మధ్య కోలుకుని.. గ్రీన్ సిగ్నల్స్ ఇస్తోంది. కానీ, మన దర్శక నిర్మాతలకు ఈమె కనిపించడంలేదో, పట్టించుకోవడం లేదో.. అవకాశాలు మాత్రం రావడం లేదు. తాజాగా నభా పచ్చికబయళ్లో తెల్లని దుస్తులతో ప్రత్యక్షమైంది. ఆ ఫొటోలను ఇక్కడ చూడండి.
2/8

నభా నటేష్ లేటెస్ట్ ఫొటోలు
3/8

నభా నటేష్ లేటెస్ట్ ఫొటోలు
4/8

నభా నటేష్ లేటెస్ట్ ఫొటోలు
5/8

నభా నటేష్ లేటెస్ట్ ఫొటోలు
6/8

నభా నటేష్ లేటెస్ట్ ఫొటోలు
7/8

నభా నటేష్ లేటెస్ట్ ఫొటోలు
8/8

నభా నటేష్ లేటెస్ట్ ఫొటోలు
Published at : 08 May 2023 10:52 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















