అన్వేషించండి
హిమాలయాల్లో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ - అక్కడే ఉండిపోవద్దు!
ఇటీవల చేతికి గాయమై సర్జరీతో బయటపడింది నభ. దీంతో ఆమె కెరీర్‌కు బ్రేక్ ఇవ్వక తప్పలేదు. తాజాగా ఆమె హిమాలయాల్లో హాలీడేస్ ఎంజాయ్ చేయడానికి వెళ్లింది. దీంతో అభిమానులు ‘‘అక్కడే ఉండిపోవద్దు నభా’’ అంటున్నారు.
Nabha Natesh/Instagram
1/7

బ్లాక్ బాస్టర్ హిట్, కన్నడ మూవీ 'వజ్రకాయ'తో నభ నటేష్ సినీ అరంగేట్రం చేసింది.
2/7

మంగుళూరులో ఇన్ఫర్మేషన్ సైన్స్ లో డిగ్రీ పూర్తి చేసింది నభ నటేష్.
Published at : 28 Apr 2023 09:00 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















