అన్వేషించండి

Mohan Babu : మంచు లక్ష్మి కూతురి ఓణీ ఫంక్షన్‌లో మోహన్ బాబు - రెండోసారి ఘనంగా వేడుక... మంచు ఫ్యామిలీలో గ్యాప్ తగ్గలేదా?

Lakshmi Manchu : మంచు లక్ష్మి కూతురు నిర్వాణ హాఫ్ శారీ ఫంక్షన్ రీసెంట్‌గా ఘనంగా జరిగింది. తాజాగా మరోసారి వేడుక నిర్వహించగా మోహన్ బాబు దంపతులు హాజరై మనవరాలిని ఆశీర్వదించారు.

Lakshmi Manchu : మంచు లక్ష్మి కూతురు నిర్వాణ హాఫ్ శారీ ఫంక్షన్ రీసెంట్‌గా ఘనంగా జరిగింది. తాజాగా మరోసారి వేడుక నిర్వహించగా మోహన్ బాబు దంపతులు హాజరై మనవరాలిని ఆశీర్వదించారు.

మంచు లక్ష్మి కూతురి హాఫ్ శారీ వేడుక

1/8
మంచు లక్ష్మి కుమార్తె హాఫ్ శారీ ఫంక్షన్‌కు మోహన్ బాబు దంపతులు హాజరయ్యారు. విష్ణు మంచు భార్య విరానిక, ఆయన పిల్లలు సైతం హాజరయ్యారు.
మంచు లక్ష్మి కుమార్తె హాఫ్ శారీ ఫంక్షన్‌కు మోహన్ బాబు దంపతులు హాజరయ్యారు. విష్ణు మంచు భార్య విరానిక, ఆయన పిల్లలు సైతం హాజరయ్యారు.
2/8
ఇటీవలే నిర్వాణ హాఫ్ శారీ ఫంక్షన్ జరగ్గా మంచు మనోజ్ భార్యా పిల్లలతో సహా హాజరయ్యాడు. అప్పుడు మోహన్ బాబు రాలేదు.
ఇటీవలే నిర్వాణ హాఫ్ శారీ ఫంక్షన్ జరగ్గా మంచు మనోజ్ భార్యా పిల్లలతో సహా హాజరయ్యాడు. అప్పుడు మోహన్ బాబు రాలేదు.
3/8
తాజాగా మరోసారి వేడుక ఘనంగా నిర్వహించగా మోహన్ బాబు దంపతులు హాజరై మనవరాలిని ఆశీర్వదించారు.
తాజాగా మరోసారి వేడుక ఘనంగా నిర్వహించగా మోహన్ బాబు దంపతులు హాజరై మనవరాలిని ఆశీర్వదించారు.
4/8
సోదరుడు మంచు విష్ణు భార్య, పిల్లలు తాజా వేడుకకు హాజరయ్యారు. కానీ విష్ణు మాత్రం హాజరు కాలేదు.
సోదరుడు మంచు విష్ణు భార్య, పిల్లలు తాజా వేడుకకు హాజరయ్యారు. కానీ విష్ణు మాత్రం హాజరు కాలేదు.
5/8
రెండుసార్లు వేడుక నిర్వహించడంతో మంచు ఫ్యామిలీలో ఇంకా విభేదాలు తగ్గలేదా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
రెండుసార్లు వేడుక నిర్వహించడంతో మంచు ఫ్యామిలీలో ఇంకా విభేదాలు తగ్గలేదా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
6/8
తొలిసారి జరిగిన వేడుకకు మంచు మనోజ్ భార్యా పిల్లలతో సహా హాజరయ్యారు. మేనకోడలిని పల్లకిలో ఊరేగించారు.
తొలిసారి జరిగిన వేడుకకు మంచు మనోజ్ భార్యా పిల్లలతో సహా హాజరయ్యారు. మేనకోడలిని పల్లకిలో ఊరేగించారు.
7/8
ఈ వేడుకకు మంచు లక్ష్మి తల్లి కూడా హాజరయ్యారు. కానీ మోహన్ బాబు, విష్ణు మంచు ఎక్కడా కనిపించలేదు. ఈ క్రమంలో మరోసారి వేడుక జరిపినట్లు తెలుస్తోంది.
ఈ వేడుకకు మంచు లక్ష్మి తల్లి కూడా హాజరయ్యారు. కానీ మోహన్ బాబు, విష్ణు మంచు ఎక్కడా కనిపించలేదు. ఈ క్రమంలో మరోసారి వేడుక జరిపినట్లు తెలుస్తోంది.
8/8
మేనకోడలి ఫంక్షన్‌లో మంచు మనోజ్ సందడి చేశారు. ఎమోషనల్‌‌గా ఓ వీడియో సైతం షేర్ చేయగా వైరల్ అవుతోంది.
మేనకోడలి ఫంక్షన్‌లో మంచు మనోజ్ సందడి చేశారు. ఎమోషనల్‌‌గా ఓ వీడియో సైతం షేర్ చేయగా వైరల్ అవుతోంది.

సినిమా ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 13th:కేదార్‌ను కత్తితో పొడవబోయిన యువరాజు....అడ్డుపడిన కమలాకర్‌ చేతికి గాయం
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌ను కత్తితో పొడవబోయిన యువరాజు....అడ్డుపడిన కమలాకర్‌ చేతికి గాయం
Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్!  గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs:  అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget