అన్వేషించండి

Malavika Mohanan: సైకిల్ తొక్కిన మాళవిక... ఐస్ క్రీమ్ కూడా!

Malavika Mohanan Cycle Ride: హీరోయిన్స్ అంటే డైటింగ్ చేస్తారు. ఐస్ క్రీమ్స్, జంక్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉంటారు. కానీ మాళవికా మోహనన్ ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేశారు.

Malavika Mohanan Cycle Ride: హీరోయిన్స్ అంటే డైటింగ్ చేస్తారు. ఐస్ క్రీమ్స్, జంక్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉంటారు. కానీ మాళవికా మోహనన్ ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేశారు.

ప్రభాస్ 'ది రాజా సాబ్'లో ఓ కథానాయికగా నటించిన మాళవికా మోహనన్ ఇటీవల మాల్డీవులు వెళ్లి వచ్చారు. అక్కడ ఆవిడ ఐస్ తిన్నారు. సైకిల్ తొక్కారు. ఆ ఫోటోలు చూడండి. (Image Courtesy: malavikamohanan_ / Instagram)

1/5
Malavika Mohanan Maldives Trip Photos: హీరోయిన్ మాళవికా మోహనన్ ఇటీవల మాల్దీవులు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ ఆవిడ బికినీ ధరించి బీచ్ లో షికారు చేయడంతో పాటు ఇంకేం చేశారో చూడండి. (Image Courtesy: malavikamohanan_ / Instagram)

2/5
హీరోయిన్లు, ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఐస్ క్రీమ్, జంక్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉంటారు. కానీ, మాళవికా మోహనన్ మాత్రం ఐస్ క్రీమ్ తిన్నారు. (Image Courtesy: malavikamohanan_ / Instagram)

3/5
ఐస్ క్రీమ్ తినడం ఒక్కటే కాదు... మాల్దీవుల్లో సైకిల్ కూడా తొక్కారు మాళవికా మోహనన్. (Image Courtesy: malavikamohanan_ / Instagram)
ఐస్ క్రీమ్ తినడం ఒక్కటే కాదు... మాల్దీవుల్లో సైకిల్ కూడా తొక్కారు మాళవికా మోహనన్. (Image Courtesy: malavikamohanan_ / Instagram)
4/5
ఒక పక్క ఐస్ క్రీమ్... మరో పక్క సైకిల్ తొక్కడం... ఇంకో వైపు బికినీ ధరించి షికారు... మాల్దీవుల్లో మాళవికా మోహనన్ మంచిగా ఎంజాయ్ చేసినట్టు ఉన్నారు. (Image Courtesy: malavikamohanan_ / Instagram)
ఒక పక్క ఐస్ క్రీమ్... మరో పక్క సైకిల్ తొక్కడం... ఇంకో వైపు బికినీ ధరించి షికారు... మాల్దీవుల్లో మాళవికా మోహనన్ మంచిగా ఎంజాయ్ చేసినట్టు ఉన్నారు. (Image Courtesy: malavikamohanan_ / Instagram)
5/5
మాళవికా మోహనన్ లేటెస్ట్ మాల్దీవ్స్ ట్రిప్ ఫోటోలు (Image Courtesy: malavikamohanan_ / Instagram)
మాళవికా మోహనన్ లేటెస్ట్ మాల్దీవ్స్ ట్రిప్ ఫోటోలు (Image Courtesy: malavikamohanan_ / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chiranjeevi: 'గబ్బర్ సింగ్' రమేష్‌కు 'మెగా'స్టార్ అండ... చికిత్సకు సాయం, కుటుంబ సభ్యులకు చెక్ అందజేత
'గబ్బర్ సింగ్' రమేష్‌కు 'మెగా'స్టార్ అండ... చికిత్సకు సాయం, కుటుంబ సభ్యులకు చెక్ అందజేత
Balakrishna: బాలయ్య ఆరోగ్యం కోసం భారీ హోమం... ప్రత్యేక పూజలు చేయిస్తున్న దర్శకుడు గోపీచంద్ మలినేని
బాలయ్య ఆరోగ్యం కోసం భారీ హోమం... ప్రత్యేక పూజలు చేయిస్తున్న దర్శకుడు గోపీచంద్ మలినేని
Deewana OTT: దీవానా ఓటీటీ రిలీజ్ డేట్... 'ఆహా'లో స్ట్రీమింగ్‌కు రెడీ - ఎప్పుడంటే?
దీవానా ఓటీటీ రిలీజ్ డేట్... 'ఆహా'లో స్ట్రీమింగ్‌కు రెడీ - ఎప్పుడంటే?
Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
526km కియా సైరోస్‌ EV ఎంట్రీ - టాటా ఎక్సాన్‌ EV, మహీంద్రా XUV 3XO EV కంటే బెటరా?
Kia Syros EV వర్సెస్‌ Nexon EV వర్సెస్‌ XUV 3XO EV - A టు Z కంపారిజన్‌, ఏ ఎలక్ట్రిక్‌ SUV కొంటారు?
Jana Nayagan Collections: 150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Embed widget