అన్వేషించండి
ముద్దుకే కాదు.. దేనికైనా సిద్ధమే అంటోన్న మలయాళీ ముద్దుగుమ్మ.. ఈమె ఎవరో తెలుసా?
ఈమె ఇప్పటివరకు 42 సినిమాల్లో నటిస్తే.. తెలుగులో రెండే సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించింది. కానీ, ఆ రెండు సినిమాలు విడుదల కాలేదు. అందుకే, కాబోలు ఈ స్టేట్‌మెంట్.
Malavika Menon/Instagram
1/8

మాళవిక మేనన్.. మలయాళీ సినిమాలు ఎక్కువగా చూసేవారికి ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎంతో సంప్రదాయకంగా.. పక్కింటి అమ్మాయిలా ఉండే మాళవికకు ఎలాగైనా సరే పెద్ద హీరోయిన్ కావాలనేది కల. అయితే, మలయాళ సినిమాల్లో ఆ అవకాశం వచ్చినా.. తన ‘టాలెంట్’ను చూపించే ఛాన్సులైతే రావడంలేదని వాపోతుంది. టాలెంట్ అంటే? అబ్బా.. చిలిపి మీకేమీ తెలియనట్టు. - Malavika Menon/Instagram
2/8

మాళవిక మేనన్.. దాదాపు 8 ఏళ్ల కిందటే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అదేంటీ.. ఎప్పుడూ మన తెలుగు సినిమాల్లో చూసినట్లు లేదే అనేగా మీ సందేహం. అది నిజమే.. ఆమె తెలుగు సినిమాల్లో నటించిన మాట వాస్తవమే. కానీ, ఆ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. - Malavika Menon/Instagram
Published at : 27 Jun 2024 09:52 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















