అన్వేషించండి
చీరకే అందాన్ని తెచ్చావుగా లయ
సినీ కెరీర్ కు బ్రేక్ ఇచ్చి అమెరికాలో ఉద్యోగం చేస్తోంది నటి లయ, సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే లయ తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది, మీరూ ఓ లుక్కేయండి.
Laya Gorty/Instagram
1/8

'భద్రం కొడుకో' సినిమాతో బాల నటిగా సినీరంగానికి పరిచయమయ్యింది లయ.
2/8

'స్వయంవరం' సినిమాతో హీరోయిన్ గా తన కెరీర్ మొదలుపెట్టింది లయ.
Published at : 27 Apr 2023 09:23 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
అమరావతి
హైదరాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















