అన్వేషించండి
Kuberaa Success Meet: 'కుబేరా' సక్సెస్ మీట్‌లో మెగా సందడి... ఫోటోలు చూడండి
Kuberaa Success Meet Photos: ధనుష్ నాగార్జునల సినిమా కుబేర విజయోత్సవ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఆ ఫోటోలు చూడండి.
'కుబేరా' సక్సెస్ మీట్‌లో మెగా సందడి... ఫోటోలు చూడండి
1/5

Chiranjeevi at Kuberaa Success Meet: కింగ్ నాగార్జున అక్కినేని, కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోలుగా నటించిన కుబేర సక్సెస్ మీట్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తనకు సినిమా ఎంత నచ్చిందో వివరించారు.
2/5

కుబేర విజయం పట్ల నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో తనది మెయిన్ క్యారెక్టర్ అని తన పాత్ర చుట్టూ అన్ని క్యారెక్టర్లు తిరుగుతాయని గతంలో ఆయన చెప్పిన సంగతి తెలిసిందే. చిరంజీవి కార్యక్రమానికి రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
3/5

కుబేర సక్సెస్ మీట్ కోసం చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన ధనుష్... ఈ కార్యక్రమం జరిగిన ఆడిటోరియంలో చిరంజీవి పాదాలకు నమస్కరించారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
4/5

కుబేర విడుదల ముందు చిరంజీవిని తాను కలిశానని ఆయనతో దిగిన ఫోటో విడుదల చేసిన తర్వాత యుఫోరియా మొదలైందని శేఖర్ కమ్ముల తెలిపారు. పాతికేళ్ల క్రితం ఒకసారి కలిసి చిరంజీవికి షేక్ హ్యాండ్ ఇచ్చానని ఆయనను ఎప్పటికైనా డైరెక్ట్ చేయాలనే కలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టానని తెలిపారు.
5/5

రష్మిక నటించగలదు అనేది 'కుబేర'లో శేఖర్ కమ్ముల చేసి చూపించారని నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తెలిపారు. సక్సెస్ పట్ల ఆవిడ సంతోషం వ్యక్తం చేశారు.
Published at : 22 Jun 2025 09:13 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















