అన్వేషించండి
Kriti Sanon: కృతి సనన్ స్టైలిష్ ఫోజులు - డెనిమ్ లుక్స్‌తో పిచ్చెక్కిస్తున్న బాలీవుడ్ బ్యూటీ
Kriti Sanon: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. ఇందులో డెనిమ్ జీన్స్, జాకెట్, టీ-షర్టులో స్టైలిష్ ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Image Credit: kritisanon/Instagram
1/8

Kriti Sanon Photos: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
2/8

తను ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది తెలుగు సినిమతో అయినా ప్రస్తుతం బాలీవుడ్‌లో సెటిలైపోయింది. మహేష్ బాబు వన్ నెనొక్కడినే సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది.
Published at : 28 Apr 2024 12:08 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















