అన్వేషించండి
Tarakasura Movie Telugu : తెలుగులోకి కన్నడ 'తారకాసుర' - తృప్తి శుక్లా రెండో నాయికగా!
కన్నడలో సంచలన విజయం సాధించిన 'తారకాసుర' చిత్రాన్ని అదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సినీ ప్రముఖులు!
'తారకాసుర' చిత్ర కథానాయిక తృప్తి శుక్లా
1/8

కన్నడలో సంచలన విజయం సాధించిన 'తారకాసుర' చిత్రాన్ని అదే పేరుతో శ్రీజా మూవీస్ పతాకంపై విజయ్ భాస్కర్ రెడ్డి పాళ్యం" తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. రవికిరణ్, మాన్విత హరీష్ జంటగా నటించిన ఈ చిత్రంలో చక్రవర్తి, తృప్తి శుక్లా సెకండ్ హీరో హీరోయిన్లుగా కనిపించన్నారు.
2/8

'తారకాసుర' చిత్రంలో హాలీవుడ్ నటుడు డేని సపని ముఖ్య పాత్రలో, శాంసన్ యోహాన్ ప్రతినాయకుడిగా నటించారు. ఈ చిత్రానికి చంద్రశేఖర్ బండియప్ప దర్సకత్వం వహించారు.
Published at : 11 Jul 2023 05:45 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆధ్యాత్మికం
పాలిటిక్స్
అమరావతి
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















