అన్వేషించండి
Kajal Aggarwal: ట్రెండీ అవుట్ ఫీట్‌లో కాజల్ అగర్వాల్ - ఈ 'చందమామ' లుక్‌కి నెటిజన్లు ఫిదా
kajal Aggarwal Photos: టాలీవుడ్ చందమామ కాజల్ క్రేజ్ గురించి ప్రత్యేకం చెప్పనవసరం లేదు. శ్రీలక్ష్మి కళ్యాణం చిత్రంలో ఆరంగేట్రం చేసిన ఈ భామ తొలి సినిమానే మంచి గుర్తింపు సంపాదించుకుంది.
Image credit: kajalaggarwalofficial/Instagram
1/5

kajal Aggarwal Latest Photos: టాలీవుడ్ చందమామ కాజల్ క్రేజ్ గురించి ప్రత్యేకం చెప్పనవసరం లేదు. శ్రీలక్ష్మి కళ్యాణం చిత్రంలో ఆరంగేట్రం చేసిన ఈ భామ తొలి సినిమానే మంచి గుర్తింపు సంపాదించుకుంది.
2/5

ఆ తర్వాత చందమామ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత ప్రభాస్‌తో 'డార్లింగ్'లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. దీంతో ఇక కాజల్‌కు టాలీవుడ్‌లో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.
3/5

అలా డార్లింగ్, మిస్టర్ ఫర్ఫెక్ట్, బాద్‌షా, వంటి చిత్రాల్లో వరుసగా నటించి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది. అలా ఇప్పటికీ కాజల్ స్టార్ హీరోయిన్‌గానే కొనసాగుతుంది. పెళ్లై తల్లయిన కూడా ఇప్పటికీ పాన్ ఇండియా, లేడీ ఒరియంటెడ్ చిత్రాలతో బిజీగా ఉంది.
4/5

కమల్ హాసన్, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారతీయుడు 2 చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. అలాగే సత్యభామ అనే లేడీ ఒరియంటెడ్ వెబ్ సిరీస్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఇటూ హీరోయిన్‌గా ఫుల్ బిజీగా ఉన్న ఆమె మరోవైపు సోషల్ మీడియాలోనూ పుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
5/5

తాజాగా కాజల్ ట్రెండీ అవుట్ ఫీట్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published at : 16 May 2024 11:23 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















