అన్వేషించండి
Jani Master: సొంతూరిలో ఫ్యామిలీతో జానీ... ముఖంలో నవ్వులు చూసి ఫాన్స్ హ్యాపీ
Jani Master Family Photos: సమ్మర్ హాలిడేస్ వస్తే పిల్లలను సొంతూరికి తీసుకువెళ్లడం చాలా మంది పెద్దలు చేసే పని. జానీ మాస్టర్ అదే పని చేశారు. అయితే ఆయన ముఖంలో నవ్వులు చూసి అభిమానుల హ్యాపీ ఫీలవుతున్నారు.
సొంతూరిలో ఫ్యామిలీతో జానీ... ముఖంలో నవ్వులు చూసి ఫాన్స్ హ్యాపీ
1/4

Jani master wife children photos: సమ్మర్ వచ్చింది. స్కూల్ పిల్లలు చాలామందికి హాలిడేస్. ఈ టైంలో పెద్దలు చేసే పని? చిన్నపిల్లలను సొంతూరికి తీసుకువెళ్లడం. ఫేమస్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా అదే పని చేశారు. అయితే ఆయన ముఖంలో చిరునవ్వులు చూసి అభిమానులు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకో తెలుసా? (Image Courtesy: alwaysjani / Instagram)
2/4

జానీ మాస్టర్ చాలా టాలెంటెడ్. ఆయనకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అయితే అనూహ్యంగా ఒక ఫిమేల్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేసిన ఆరోపణల వల్ల జానీ మాస్టర్ జీవితం వివాదాలలో చిక్కుకుంది. (Image Courtesy: alwaysjani / Instagram)
Published at : 14 May 2025 09:22 AM (IST)
Tags :
Jani Masterవ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















