అన్వేషించండి

Chiranjeevi - Nagarjuna: నవరాత్రి ఉత్సవాల్లో ఇద్దరు మిత్రులు... త్రిశూర్‌లో కళ్యాణ్ జ్యువెలరీ అధినేత ఇంట చిరంజీవి, నాగార్జున సందడి

Dussehra 2024 - Navratri festival celebration: మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున కలిసి కేరళ వెళ్లారు. త్రిశూర్‌లోని కళ్యాణ్ జ్యువెలరీ అధినేత ఇంట జరిగిన సంబరాల్లో పాల్గొన్నారు.

కేరళలో చిరు, నాగార్జున సందడి

1/5
ఇద్దరు మిత్రులు... తెలుగు చిత్రసీమలో అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున అనుబంధం గురించి చెప్పాలి అంటే 'ఇద్దరు మిత్రులు' అని చెప్పాలేమో!? ఇప్పుడీ మిత్రులు కేరళలో ఉన్నారు. 

2/5
కళ్యాణ్ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ టి.ఎస్. కళ్యాణ్ రామన్ ఇంట ప్రతి ఏడాదీ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. తమ ఇంట జరిగే వేడుకకు హాజరు కావాల్సిందిగా చిరంజీవి, నాగార్జునను ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించారు. 

3/5
కళ్యాణ్ రామన్ ఇంట జరిగిన నవరాత్రి ఉత్సవాల్లో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న చిరంజీవి 

4/5
విజయ దశమి సందర్భంగా జరిగిన బొమ్మల కొలువులో అమ్మవారి విగ్రహాలకు దణ్ణం పెట్టిన చిరు, నాగార్జున, ఇతరులు

5/5
చిరంజీవి, నాగార్జునను సాదరంగా తమ ఇంటికి ఆహ్వానిస్తున్న కళ్యాణ్ జ్యువెలరీ ఎండీ టిఎస్ కళ్యాణ్ రామన్ కుటుంబ సభ్యులు 

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Rohit Engagement: చంద్రబాబు ఆశీస్సులతో నారా రోహిత్ నిశ్చితార్థం - కాబోయే కొత్త జంట ఫోటోలు చూడండి
చంద్రబాబు ఆశీస్సులతో నారా రోహిత్ నిశ్చితార్థం - కాబోయే కొత్త జంట ఫోటోలు చూడండి
Devaragattu: ఉత్సవమూర్తుల కోసం పోరాటం - దేవరగట్టు కర్రల సమరం, 70 మందికి గాయాలు
ఉత్సవమూర్తుల కోసం పోరాటం - దేవరగట్టు కర్రల సమరం, 70 మందికి గాయాలు
Tadipatri News: 15 శాతం కమిషన్‌ ఇవ్వాల్సిందే - తాడిపత్రిలో వ్యాపారస్తులకు జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక!
15 శాతం కమిషన్‌ ఇవ్వాల్సిందే - తాడిపత్రిలో వ్యాపారస్తులకు జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక!
Oviya Video Leaked Online: తమిళ నటి ప్రైవేట్ వీడియో లీక్! ఎంజాయ్ చేయండంటూ షాకిచ్చిన ఓవియా 
తమిళ నటి ప్రైవేట్ వీడియో లీక్! ఎంజాయ్ చేయండంటూ షాకిచ్చిన ఓవియా 
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Baba Siddique: సల్మాన్‌ ఖాన్‌కు ఫ్రెండ్ అయితే చంపేస్తారా?Baba Siddique: కత్రినా కోసం సల్మాన్-షారూఖ్ వార్! ఐదేళ్ల గడవకు ఫుల్‌స్టాప్ ఈయన వల్లేInd vs Ban 3rd T20 Highlights | రికార్డు స్కోరుతో బంగ్లా పులుల తోక కత్తిరించిన భారత్ | Sanju Samsonవిజువల్ వండర్‌గా విశ్వంభర, టీజర్‌లో ఇవి గమనించారా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Rohit Engagement: చంద్రబాబు ఆశీస్సులతో నారా రోహిత్ నిశ్చితార్థం - కాబోయే కొత్త జంట ఫోటోలు చూడండి
చంద్రబాబు ఆశీస్సులతో నారా రోహిత్ నిశ్చితార్థం - కాబోయే కొత్త జంట ఫోటోలు చూడండి
Devaragattu: ఉత్సవమూర్తుల కోసం పోరాటం - దేవరగట్టు కర్రల సమరం, 70 మందికి గాయాలు
ఉత్సవమూర్తుల కోసం పోరాటం - దేవరగట్టు కర్రల సమరం, 70 మందికి గాయాలు
Tadipatri News: 15 శాతం కమిషన్‌ ఇవ్వాల్సిందే - తాడిపత్రిలో వ్యాపారస్తులకు జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక!
15 శాతం కమిషన్‌ ఇవ్వాల్సిందే - తాడిపత్రిలో వ్యాపారస్తులకు జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక!
Oviya Video Leaked Online: తమిళ నటి ప్రైవేట్ వీడియో లీక్! ఎంజాయ్ చేయండంటూ షాకిచ్చిన ఓవియా 
తమిళ నటి ప్రైవేట్ వీడియో లీక్! ఎంజాయ్ చేయండంటూ షాకిచ్చిన ఓవియా 
UP: చెత్తకుండీలో పసిబిడ్డ - దత్తత తీసుకున్న ఎస్సై దంపతులు, పండుగ వేళ దుర్గమ్మ ఇంటికి వచ్చిందని సంబరం
చెత్తకుండీలో పసిబిడ్డ - దత్తత తీసుకున్న ఎస్సై దంపతులు, పండుగ వేళ దుర్గమ్మ ఇంటికి వచ్చిందని సంబరం
Telangana Crop Loan Waiver: రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్, రుణమాఫీపై డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం
తెలంగాణ రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్, రుణమాఫీపై డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం
Crime News: అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచార ఘటన - పోలీసుల దర్యాప్తు ముమ్మరం, సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచార ఘటన - పోలీసుల దర్యాప్తు ముమ్మరం, సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Baba Siddique Death: ఎవరీ బాబా సిద్ధిఖీ - మర్డర్ తర్వాత 'బిగ్ బాస్' క్యాన్సిల్ చేసి మరీ సల్మాన్ ఎందుకు వెళ్లారు? బాలీవుడ్ స్టార్స్ క్యూ కట్టారెందుకు?
ఎవరీ బాబా సిద్ధిఖీ - మర్డర్ తర్వాత 'బిగ్ బాస్' క్యాన్సిల్ చేసి మరీ సల్మాన్ ఎందుకు వెళ్లారు? బాలీవుడ్ స్టార్స్ క్యూ కట్టారెందుకు?
Embed widget