అన్వేషించండి
Anasuya Bharadwaj: అనసూయ దీపావళి సంబరాలు - వెలుగుల్లో స్టార్ యాక్ట్రెస్
Anasuya Bharadwaj Instagram: ఒకప్పటి స్టార్ యాంకర్, ఇప్పటి స్టార్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ దీపావళి కళను సోషల్ మీడియాకు తీసుకు వచ్చారు. ఆమె లేటెస్ట్ ఫోటోలు చూస్తే... వెలుగుల పండగ కళ కనబడుతోంది.
అనసూయ దీపావళి సందడి చూశారా?
1/6

Anasuya Bharadwaj Latest Photos: అనసూయ భరద్వాజ్... తెలుగింటి అందం. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ చక్కగా సెలబ్రేట్ చేసుకునే మహిళ. ఇప్పుడు ఆవిడ దీపావళి ఫెస్టివల్ కళను సోషల్ మీడియాకు తీసుకు వచ్చారు. (Image Courtesy: itsme_anasuya / Instagram)
2/6

తెలుగు రాష్ట్రాలు, ఆ మాటకు వస్తే... ఇప్పుడు ఇండియా అంతా దీపావళి సందడి నెలకొంది. అనసూయ దుస్తుల్లో, ఆవిడ పట్టుకున్న దీపపు వెలుగుల్లో దీపావళి కొట్టొచ్చినట్టు కనబడింది. (Image Courtesy: itsme_anasuya / Instagram)
Published at : 31 Oct 2024 02:47 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















