అన్వేషించండి
Faria Abdullah: యూత్‌ను ఫిదా చేస్తున్న ‘జాతిరత్నాలు’ బ్యూటీ - పింక్ గౌనులో అందాల ఆరబోత
Faria Abdullah: తాజాగా జరిగిన ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరించింది ఫరియా అబ్దుల్లా. అందులో తను పింక్ గౌనులో మెరిసింది. తాజాగా ఆ ఫోటోలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది.
ఫరియా అబ్దుల్లా (Image Credit: Faria Abdullah/Instagram)
1/7

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంటర్ అయ్యి, సక్సెస్ సాధించిన అతి అతి తక్కువమంది తెలుగమ్మాయిల్లో ఫరియా అబ్దుల్లా కూడా ఒకరు.
2/7

‘జాతిరత్నాలు’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మ. డెబ్యూతోనే యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.
Published at : 09 Aug 2024 08:30 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















