అన్వేషించండి
Divi Vadthya Saree Photos: సముద్రమంత నువ్వై తాకుతున్నప్పుడు... తడిసిన చీరలో దివి అందాల కనువిందు
Bigg Boss Divi Latest Photos: 'బిగ్ బాస్' షోతో పాపులరైన తెలుగమ్మాయి దివి. తడి చీరలో, సముద్ర తీరంలో కొత్త ఫోటోషూట్ చేసి కుర్రకారు మతులు పోగొడుతున్నారు. ఆ ఫోటోలు మీరూ చూడండి.
బిగ్ బాస్ దివి కొత్త ఫోటోలు
1/7

Lambasingi actress latest photos in Saree: తెలుగమ్మాయి దివి 'బిగ్ బాస్' షోతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ షోకి ముందు మహేష్ బాబు 'మహర్షి'తో పాటు రెండు మూడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత దివికి వరుస సినిమాలు వచ్చాయి. అయితే... ఇప్పుడు ఆమె హీరోయిన్ అయ్యారు. శుక్రవారం (మార్చి 15న) విడుదల కానున్న 'లంబసింగి'లో ఆమె కథానాయిక. ఆ సినిమా విడుదలకు ముందు ఆవిడ కొత్త ఫోటోషూట్ చేశారు. ఆ ఫోటోలు మీరూ చూడండి.
2/7

''సముద్రమంతా నువ్వై తాకుతున్నప్పుడు... నీలో నేను కలిసినప్పుడు... మాటలు మూగబోయినప్పుడు... నీ ఊపిరి సెగలకు నేను మరుగుతున్నప్పుడు...'' అంటూ దివి ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చారు. తను రాసింది అని హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు.
Published at : 12 Mar 2024 04:51 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















